శనివారం, 30 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
రామన్
సంబంధిత వార్తలు
తెలుగు పంచాంగం - అక్టోబర్ 11, 2019
రత్నాలు ధరించటం వలన కలిగే ప్రయోజనాలివే..?
బాధలు కలిగినప్పుడు దేవుని గుడిని వాడుకోవడం కాదు...?
ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?
ఆ వారాల్లో బల్లులు కింద పడితే.. ఏమవుతుంది..?
అక్టోబరు 16, గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది
శ్రీ వికారినామ సంవత్సరం ఆశ్వీయుజ బ|| తదియ తె.4.59 భరణి ప. 1.59 రా. వ. 2.31 ల 4.11, ప. దు.11.26ల 12.14.
గాయత్రి మాతను ఆరాధించిన శుభం చేకూరుతుంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్
కాకినాడ రైస్ మాఫియా ఆకాశమే హద్దుగా సాగుతుందా? స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీ చేసేందుకు వెళ్తేనే తనకు అధికారులు సహకరించలేదని విస్మయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ట్విట్టర్లో Deputy CM ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యాపారాల్లో మాఫియా నడుస్తోందని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెపుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖకి జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు.
రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్
వీధి కుక్కల దాడికి సంబంధించిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చోటుచేసుకున్న ఘటనలను చూసేవుంటాం. ఆవులు, గేదెలు కూడా రోడ్డుపై వెళ్లే వారిపై ఉన్నట్టుండి దాడి చేసిన ఘటనలున్నాయి. తాజాగా ఓ గాడిద రోడ్డున పోయే వ్యక్తిపై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి రోడ్డుపై ఫోనులో మాట్లాడుతూ.. నడుస్తూ వెళ్తుండగా.. వెనక నిల్చున్న గాడిద అతనిపై దాడి చేసింది. అతని కాళ్లు పట్టుకుని కొరికింది. చాలా సేపటికైనా ఆ రోడ్డుపై మనుషులు లేకపోవడంతో ఆ వ్యక్తి గాలికి తీవ్రంగా గాయాలైనాయి. ఆపై రోడ్డున పోయే వాహనదారులు ఆ గాడిదను తరిమికొట్టారు. అప్పటికే ఆ వ్యక్తి కాలికి రక్త స్రావం జరిగింది.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం మధ్యాహ్నానికి కారైక్కాల్ - మహాబలిపురం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తు్న్నారు. ఈ తుఫానుకు ఫెంగల్ అని నామకరణం చేసిన విషయంతెల్సిందే.
పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో అక్రమంగా రైస్ స్మగ్లింగ్ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కాకినాడ వెళ్లిన ఆయన స్మగ్లింగ్ చేస్తూండగా పట్టుకున్న శాంపిల్స్‌ను పరిశీలించారు. పవన్ కాకినాడకు వెళ్లి ఈ స్మగ్లింగ్ ఎందుకు ఆగడం లేదో పరిశీలించాలని నిర్ణయించారు. లోకల్ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన వనమాడి వెంకటేశ్వరరావు ఉన్నారు. పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యేను పవన్ ప్రశ్నించారు. మీరు సరిగా ఉంటే రైస్ ఎలా వస్తుందని.. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అందుకేనా మనం పోరాటం చేసింది అని ప్రశ్నించారు. పోర్టు అధికారులపైనా మండిపడ్డారు.
వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 సీట్లు అన్న వైకాపా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ ఆయనలో మాత్రం మార్పు రాలేదని జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి విమర్శించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలకు జగన్ కొన్ని పథకాలు ఇచ్చారని... ఆ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాతో జగన్ ఉన్నారని... అదేసమయంలో కార్యకర్తలను విస్మరించారని, వారిని పక్కన పెట్టేశారని... వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నారు. అందుకే వైనాట్ 175, వైనాట్ కుప్పం నుంచి... చివరకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. కార్యకర్తలను బాగా చూసుకుంటాననే ఒక్క మాట కూడా ఆయన నుంచి రాలేదని విమర్శించారు.
లేటెస్ట్
మేష రాశిఫలం 2025 - ప్రేమ జీవితం ఎలా వుంటుంది?
మేష రాశి వారి రాశి ఫలాలు 2025లో ఎలా వుంటాయి. అందులో ముఖ్యంగా వీరి ప్రేమ జీవితం ఎలా వుంటుంది అనే దానిపై జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. 2025లో దంపతుల మధ్య ప్రేమకు అన్యోన్యతకు ఢోకా వుండదు. దంపతుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వీరి సంబంధంలో పరస్పర అవగాహన, నమ్మకం ఉంటుంది. ఇంకా ఈ జాతకులు భాగస్వాములతో సమయాన్ని కేటాయిస్తాయి. దంపతులను దగ్గర చేసే ప్రేమ, ఉద్వేగభరితమైన క్షణాలు ఉంటాయి.
2025: వృశ్చిక రాశి కుటుంబ జీవితం ఎలా వుంటుంది? ఆకుపచ్చ మొక్కలను?
వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం కలిసొస్తుందా.. కుటుంబ జీవితం కలిసొస్తుందా అనే దానిని తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకం 2025 మీరు ఇంట్లో మీ భావాలను వ్యక్తపరిచే కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే, తండ్రి, తోబుట్టువులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. కష్టమైన క్షణాలను ఓపెన్ కమ్యూనికేషన్, సానుకూలతపై దృష్టి పెట్టాలి. మీ కుటుంబ సంబంధాలలో మీకు బలం, మద్దతు లభిస్తుంది. ఏడాది పొడవునా, ఇంట్లో జరిగే వివిధ విషయాలు, సంఘటనలు మిమ్మల్ని, మీ మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి.
28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం రుణ సమస్య తొలగిపోతుంది. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. ఖర్చులు సామాన్యం. స్నేహసంబంధాలు బలపడతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.. దైవదీక్షలు స్వీకరిస్తారు.
Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..
ప్రసిద్ధి చెందిన బ్లైండ్ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా, 2025లో ఐదు రాశుల కోసం భారీ ఆర్థిక విజయాన్ని అంచనా వేశారు. 2025లో వంగ అపారమైన సంపదను అంచనా వేసిన ఐదు రాశులలో మేషం, కుంభం, వృషభం, కర్కాటకం, మిథున రాశులు ఉన్నాయి. మేష రాశి వారికి, 2025 సంపద, విజయాల పరంగా ఒక మైలురాయి సంవత్సరం కావచ్చు. కుంభ రాశి వారికి, సంవత్సరం శని ప్రభావంతో సృజనాత్మక పురోగతులను తెస్తుంది.
2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?
మేషం: కుజ ఆధిపత్యం కలిగిన మేషరాశి వారు కుంభకోణంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించాలి. ఈ ఆలయం రామానుజుని గురువైన పెరియ నంబికి వరద రాజ పెరుమాళ్ మోక్షాన్ని ప్రసాదించిన స్థలం. వచ్చే 2025లో శని పరివర్తనం జరగడం వల్ల మేష రాశిలో వచ్చే అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలకు సంబంధించి శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో చేసే దోష పరిహారాల్లో పాల్గొనడం మంచిది. నక్షత్రాలకు 24 నక్షత్రాలకు ఈ ఆలయంలో శని దోష పరిహారాలు చేస్తారు. వృషభం: శుక్ర గ్రహాధిపతి అయిన వృషభ రాశి జాతకులు కుంభకోణంలోని కోమలవల్లి తాయారు సమేత సారంగపాణి ఆలయం.. పెరుమాళ్ల వారి 108 దివ్యదేశాల్లో మూడోవదిగా పరిగణించబడుతోంది. ఇంకా మహాలక్ష్మీ దేవి ఇక్కడ కొలువై వుండటం వల్ల వృషభ రాశి జాతకులు దోష నివారార్థం ఈ స్థలాన్ని సందర్శించడం మంచిది. ఈ ఆలయంలో పెసర పప్పు, బెల్లం, నెయ్యితో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా అందిస్తారు.