ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (21:39 IST)

పితృ శాపం తొలగిపోవాలంటే.. "స్వామి నృసింహ, సకలం నృసింహ'' అంటే..? (Video)

పితృ శాపం వల్ల కలిగే దుష్పరిణామాలను నివారించడానికి కొన్ని స్తోత్రాలను పఠించాలి. పూర్వీకులకు పితృవులకు తర్పణం ఇవ్వడం ద్వారా శాపాలను తొలగిస్తుంది. దీనికి నారసింహ పూజ ఉత్తమం. 
 
పితృ దోషం నుండి బయటపడటానికి, లక్ష్మీ నరసింహ చిత్రం ముందు, ఉదయం లేదా సాయంత్రం పాలు లేదా నీటితో వుంచి నరసింహ ప్రభాతి మంత్రాన్ని పఠించండి. 
 
"స్వామి నృసింహ, సకలం నృసింహ'' అని ఎవరైతే స్వామిని తలుచుకుని మనసారా పూజిస్తారో వారికి జీవితంలో దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. 
''మాతా నృసింహ, పితా నృసింహ
భ్రాతా నృసింహ, సఖా నృససింహ
విద్యా నృసింహ, ద్రవిణం నృసింహ" అంటూ స్వామిని స్తుతిస్తే సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.