Daily Horoscope
✕

సర్వ అమావాస్య.. మిగిలిన ఆహారం తీసుకోవద్దు..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 16 జూన్ 2023 (16:10 IST)
సర్వ అమావాస్యకు చేయవలసినవి.. చేయకూడనివి ఏవో ఒకసారి పరిశీలిద్దాం.. నల్ల నువ్వులు మన పూర్వీకులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి తగినవిగా భావిస్తారు. అలాగే శ్రాద్ధం చేసే వ్యక్తి తెల్లని దుస్తులు ధరించాలి.
 
ఎల్లప్పుడూ పూర్వీకులకు సువాసనగల పువ్వులను సమర్పించాలి. ముఖ్యంగా గులాబీ లేదా తెలుపు-రంగు సువాసనగల పువ్వులను చేర్చాలి. ఎల్లప్పుడూ నది లేదా సరస్సు ఒడ్డున పిండప్రదానం చేయాలి.
 
ఈ రోజున మద్యపానం, మాంసాహారం తీసుకోకూడదు. ఇంకా బ్రాహ్మణులకు అన్నదానం, కూరగాయలు దానం చేయడం మంచిది. 
 
ఇంకా మాంసాహారం, ఆవాలు, బార్లీ, జీలకర్ర, ముల్లంగి, నల్ల ఉప్పు, పొట్లకాయ, దోసకాయ, మిగిలిన ఆహారం తీసుకోకపోవడం మంచిది. సర్వపితృ అమావాస్య నాడు ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపాలి.

అన్నీ చూడండి

Weather forecast: అక్టోబర్ 29, 2026 నాటి తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

మలయాళ నటుడు నివిన్ పౌలీపై క్రిమినల్ కేసు - కేరళ హైకోర్టు కొట్టివేత

తలుపు తీసే వుంచా, మా ఆయన గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు, చంపేయ్: జిమ్ ట్రైనర్‌తో భార్య

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రాసిన లేఖలో ఏముంది?

రెండుసార్లు తీరం దాటిన అర్నాబ్ తుఫాన్, ఏందయ్యా ఇదీ?

అన్నీ చూడండి

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments