Daily Horoscope
✕

వ్యక్తిత్వ వికాసానికి ఐదు సూత్రాలు...

వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిత్వం అనేది లేకుండా మనిషి జీవించికూడా వృధాయేనని మానసిక వైద్య నిపుణులు చెపుతుంటారు. అందుకే 1949వ సంవత్సరంలో డి. డబ్ల్యూ. ఫిస్కే మానసిక

Written By pnr
Updated: గురువారం, 7 జూన్ 2018 (10:55 IST)
వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యక్తిత్వం అనేది లేకుండా మనిషి జీవించికూడా వృధాయేనని మానసిక వైద్య నిపుణులు చెపుతుంటారు. అందుకే 1949వ సంవత్సరంలో డి. డబ్ల్యూ. ఫిస్కే మానసిక వ్యక్తిత్వ సిద్ధాంత రూపకల్పనకు శ్రీకారం పలుకగా తదనంతరం నార్మన్, స్మిత్, గోల్డ్‌బెర్గ్, మెక్‌కోరె, కోస్టాలు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
బాహ్య ముఖ ప్రవర్తన: అత్యధిక స్థాయిలో భావోద్వేగాల ప్రదర్శన, సామాజిక ప్రవర్తన, సంభాషణా చాతుర్యం, వాగ్దానాన్ని నిలుపుకోవడం తదితరాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.
 
ఆమోద యోగ్యతా రుజువర్తన: విశ్వాసం, అభిమానం, దయాగుణం తదితర సమాజ శ్రేయస్సును కాంక్షించే ప్రవర్తనలు ఈ విభాగం కిందకు వస్తాయి.
 
అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా నడుచుకొనుట: ఉన్నత స్థాయి ఆలోచనాతత్వం, లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రవర్తనా సరళి తదితర సాధారణ ప్రవర్తనలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Weather Forecast: నవంబర్ 14.. తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?

రీల్స్ కోసం సింహంతో ఆటలు... దాడిలో 19 యేళ్ల కేర్‌టేకర్ మృతి

విజయవాడ కృష్ణలంకలో దారుణం: యువకుడితో కలిసి లాడ్జికి వచ్చిన వివాహిత దారుణ హత్య

హైదరాబాద్ నుంచి వీసీ సజ్జనార్‌ను ఎందుకు బదిలీ చేశారు?

ప్రియుడికి బ్రేకప్.. స్నేహితులతో కలిసి ఖతం చేసేందుకు ప్లాన్.. నవ్వుతూ ఫోజులు (video)

అన్నీ చూడండి

Dada song: నర్గీస్ ఫక్రీ, బాలకృష్ణ లపై దాదా ధమాకా:ఫస్ట్ సింగిల్‌

Nithin: నితిన్ చిత్రం అలియాస్ రుక్మిణి నుంచి పిచ్చి ప్రేమలో పాట రిలీజ్

Dil Raju Launch: జయంత్ అండ్ ది జింగో పెన్ నుంచి నా కనుపాపే.. సాంగ్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

తర్వాతి కథనం
Show comments