Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం ఒక్కరోజు ఇలా చేస్తే చాలు

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 1 మే 2020 (22:00 IST)
ప్రతి ఒక్కరికి ఒక్కో సమయంలో ఏదీ జరగదు. ఏది ముట్టుకున్నా ఆగిపోతుంది. అసలుకే నష్టం వస్తుంది. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా.. పని మొదలుపెడదామన్నా ఏదీ జరుగదు. మన సమయం బాగా లేదేమో అనిపిస్తుంది. ఇలా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదు విద్యార్థులకు, వృద్ధులకు, గృహిణులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. 
 
ఇలాంటి సమయాల్లో కొంతమంది ధైర్యంగా ఉంటారు. మంచి సమయం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే మరికొంతమంది మాత్రం ఆ చెడు సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాన్ని ఎదుర్కోవడానికి ధృఢంగా ఉండాలి.
 
శాస్త్రాల ప్రకారం ఇలా చేస్తే ఎదుర్కొనే సమస్య నుంచి దూరం కావచ్చనే విశ్వాసం వుంది. శనివారం ఒక్కరోజు చేస్తే చాలు. సమస్యలు తీరిపోతాయ్. ప్రతిరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాలి. ప్రతిరోజు వీలు పడకపోతే వారంలో వీలైనంతగా చదవాలి. ప్రతి శనివారం శనిదేవుడికి తైలం అర్పించాలి. తైలం అర్పించడం వల్ల శనిదేవుడు ప్రసన్నమైపోతాడు. మీరు కోరిన కోర్కెలు తీరేలా వరమిస్తాడు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments