వేమన పద్యాలు : 'ఆత్మశుద్ధిలేని యాచార మదియేల'...

"ఆత్మశుద్ధిలేని యాచార మదియేల భాండశుద్ధి లేని పాకమేల? చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ"

మంగళవారం, 29 నవంబరు 2016 (17:13 IST)
"ఆత్మశుద్ధిలేని యాచార మదియేల 
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా?
విశ్వదాభిరామ వినురవేమ"
 
భావం : మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే అచారం ఎందుకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందుకు? అపనమ్మకంతో దూరాలోచనతో చేసే శివ పూజ ఎందుకు అని అర్థం. 

అన్నీ చూడండి

రాజకీయ కుట్రలో భాగంగానే పోక్సో కేసు : బండి సంజయ్

నీట్‌ వ్యవస్థే ఓ పెద్ద స్కామ్‌ : నీట్ పరీక్ష రద్దుపై డీఎంకే చీఫ్ స్టాలిన్‌ ధ్వజం

CM Vijay: జ్యోతిష్యుడు రాధన్ పండిట్‌కు పట్టం కట్టిన సీఎం విజయ్

Vijay Last Dance: సీఎంగా విజయ్.. జననాయగన్ డ్యాన్స్ వీడియో వైరల్

స్కూలు గెట్ టు గెదర్‌లో కలిశారు .. చివరకు ప్రాణాలు పోయాయి

అన్నీ చూడండి

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

11-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

10-05-2026 ఆదివారం ఫలితాలు - ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు...

తర్వాతి కథనం
Show comments