Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...

విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలక

Written By JSK
Updated: బుధవారం, 5 అక్టోబరు 2016 (21:21 IST)
విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయాల్లోని 129 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 3,500 రూపాయలు చొప్పు పారితోషికాన్ని శ్రీ కనకదుర్గ దేవస్థానం సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ.సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

రెండో భార్యను కొడుకుకి ఇచ్చి వివాహం చేసిన వ్యక్తి, ఎందుకిలా జరిగింది?

కోడలు మేఘన చేసిన ఆరోపణలపై జోగి రమేష్ స్పందిస్తారా?

ఆవు పాలు తాగుతున్న పంది పిల్ల, వీడియో వైరల్

కుమారుడికి జ్వరం.. ఐదు కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన తండ్రి.. (video)

అనంతపురంలో రైతుపై ఎలుగుబంటి దాడి- 40 కుట్లు పడ్డాయి

అన్నీ చూడండి

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

25-08-2026 మంగళవారం ఫలితాలు - ఏకపక్ష నిర్ణయాలు తగవు...

భౌమ ప్రదోషం, శివపార్వతులను ఆరాధిస్తే ఆ సమస్యలన్నీ తీరుతాయి

24-08-2026 సోమవారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

తర్వాతి కథనం
Show comments