తిరుమల శ్రీవారి పుష్కరిణిలో దూకి భక్తుడి ఆత్మహత్య

Written By ttdj
Updated: ఆదివారం, 27 మార్చి 2016 (11:33 IST)
తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో దూకి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించలేకపోతున్నారు. మృతుని షర్టులో గానీ ప్యాంటు జేబులో గాని ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. రెండురోజుల క్రితమే గుర్తుతెలియని భక్తుడు శ్రీవారి పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు భావిస్తున్నారు. 
 
ఆదివారం ఉదయం పుణ్యస్నానానికి వెళ్ళిన భక్తులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక భక్తుడు పుష్కరిణిలో దూకి ఆత్మహత్య చేసుకునేంత వరకు పోలీసు, నిఘా, విజిలెన్స్‌ విభాగం ఏం చేస్తుందోనని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుని ఆత్మహత్య చర్చనీయాంశంగా మారుతోంది. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

18-07-2026 శనివారం ఫలితాలు - శ్రీమతి వైఖరిలో మార్పు...

Show comments