తిరుమలలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోంది. సుగంధ, పరిమళ

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:31 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహిస్తోంది. సుగంధ, పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్థి చేశారు టిటిడి సిబ్బంది. 
 
తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తితో పాటు ఈఓ సాంబశివరావు, జెఈఓ శ్రీనివాసరాజులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. ఉదయం 11 గంటల వరకు దర్సనాన్ని నిలిపివేసిన టిటిడి అధికారులు ఆ తర్వాత సర్వదర్శనానికి అనుమతించారు. 

అన్నీ చూడండి

ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, రూ. 2.9 కోట్ల ప్యాకేజీ వదిలేసి గ్రోసరి షాపు నడుపుతున్నాడు, ఎందుకు?

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య

హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్

అన్నీ చూడండి

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

తర్వాతి కథనం
Show comments