మానససరోవరంలో అద్భుత కాంతులు: భూలోక కైలాసంలో..?

భూలోక కైలాసంలో అద్భుత కాంతులు.. యూ ట్యూబ్‌లో..?

బుధవారం, 9 మార్చి 2016 (15:21 IST)
కైలాస మానస సరోవరంలో కొత్త వెలుగులు యాత్రికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. చిమ్మ చీకట్లో సుదూరం నుంచి మూడు చోట్ల కాంతులు వెలుగుతూ ఈ వీడియోలో దర్శనమిచ్చాయి. కైలాస మానస సరోవరం సౌందర్య నిలయమే కాదు.. భూమిపై అత్యంత అందమైన ఈ ప్రాంతం పరమశివుడి నివాసంగా ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి 19,500 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస మానస సరోవరానికి అత్యంత భక్తిశ్రద్ధలతో అనేక మంది వెళ్తూ ఉంటారు. 
 
ఈ మానస సరోవరంలో పవిత్ర స్నానమాచరించి అలౌకిక ఆనందం పొందుతారు. ఈ నేపథ్యంలో అదృశ్య కాంతులు ప్రసరించాయని కొందరు యాత్రికులు గుర్తించినట్లు కొందరు చెప్తున్నారు. ఆ దృశ్య కాంతులు ఇవేనంటూ యూట్యూబ్‌లో ఓ యాత్రికుడు వీడియోను పోస్టు చేశారు. భూలోక కైలాసంలో శివరాత్రి సందర్భంగా ఈ కాంతి చోటుచేసుకోవడం యాత్రికుల భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. 

అన్నీ చూడండి

చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో

పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియో

గుర్తు తెలియని ఎగిరే వస్తువులు - కొత్త ఫైళ్లను విడుదల చేసిన పెంటగాన్

వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి- ఎంబసీతో మాట్లాడిన నారా లోకేష్

అన్నీ చూడండి

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Ravi Pradosh Vrat July 2026: ప్రదోష వ్రతం.. ఆరుద్ర నక్షత్రం.. శివపూజను మరిచిపోద్దు..

తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)

11-07-2026 శనివారం ఫలితాలు- వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దు

10-07-2025 గురువారం మీ రాశి ఫలితాలు.. రుణ సమస్యలు వేధిస్తాయి..

Show comments