తిరుమల ఖాళీ - కనిపించని భక్తులు

సోమవారం, 4 ఏప్రియల్ 2016 (09:04 IST)
సర్వాంతర్యామి వెంకన్న కొలువై ఉన్న తిరుమల ఖాళీగా కనిపిస్తోంది. శని, ఆదివారాలు రద్దీగా కనిపించని తిరుమల సోమవారం వచ్చేసరికి బోసిపోయింది. ప్రస్తుతం తిరుమల రోడ్లన్నీ నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. శని, ఆదివారంలో గదులు, తలనీలాల కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరితే ప్రస్తుతం క్యూలైన్లన్లీ ఖాళీగా కనిపిస్తున్నాయి. 
 
ఆదివారం శ్రీవారిని 78,143 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.67 కోట్ల రూపాయలు వచ్చింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటన్నరలోపే స్వామివారి దర్శనభాగ్యం దక్కింది. అలాగే కాలినడక భక్తులు కూడా మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా అదేసమయం పడుతోంది. 

అన్నీ చూడండి

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments