గంటన్నరలో శ్రీవారి దర్శనం... భద్రాద్రి, ఒంటిమిట్టకు భక్తజనం....

శనివారం, 16 ఏప్రియల్ 2016 (13:20 IST)
శనివారం.. కలియుగ వైకుంఠునికి ఇష్టమైన రోజు. అందుకే ప్రతి శనివారం భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఈ శనివారం మాత్రం తిరుమలలో రద్దీ కనిపించలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండటమూ, శ్రీరామ నవమి పండుగతో అటు భద్రాద్రి, ఇటు ఒంటిమిట్ట దేవాలయాలకు భక్తులు తరలివెళ్లడం వల్ల రద్దీ లేకుండా ఉండటానికి కారణమని టిటిడి అధికారులు భావిస్తున్నారు. 
 
నిన్న రద్దీతో కిటకిటలాడిన తిరుమల శనివారం తెల్లవారుజాముకి ఖాళీగా మారింది. గంటలన్నరలోనే సర్వదర్శనం, కాలినడక భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోంది. శనివారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71,357మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం 2 కోట్ల 36 లక్షల రూపాయలు వచ్చింది.

అన్నీ చూడండి

వాట్సప్ ద్వారా వచ్చిన లింక్ పైన క్లిక్ చేసాడు, అంతే... రూ. 10 లక్షలు కాజేశారు

ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య

కడుపు నొప్పితో స్కాన్ కోసం వెళ్తే.. వేధించిన డాక్టర్.. వీడియో తీసి?

జూలై 21, 22 తేదీల్లో వికారాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Donkeys, Frogs: సీమలో వర్షాల్లేవు.. గాడిదలు, కప్పలకు వివాహాలు

అన్నీ చూడండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

19-07-2026 నుంచి 25-07-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతను బలోపేతం.. టీటీడీ ఏర్పాట్లు

Show comments