శుక్రవారం, 10 జనవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
గురువారం, 3 జులై 2014 (09:45 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,950 ఆర్నమెంట్ బంగారం ధర .26,630 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.29,220, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,900, వెండి కిలో ధర రూ.45,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,170, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,520, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,450, వెండి కిలో ధర రూ.45,100గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
రాహుల్ కంటే ప్రియాంక తెలివైన నేత : కంగనా రనౌత్
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలపై బాలీవుడ్ సినీ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ కంటే ప్రియాంకా గాంధీ తెలివైందని చెప్పారు. రాహుల్, ప్రియాంకలను ఉద్దేశించి కంగనా రనౌత్ తాజాగా మాట్లాడారు.
ఆనంద్ దేవరకొండ లాంచ్ చేసిన బాపు నుంచి అల్లో నేరేడల్లో పిల్లా సాంగ్
ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
స్ట్రైట్ సాంగ్ కంటే డబ్బింగ్ సాంగ్ రాయడం కష్టం ఫ గీత రచయిత కేకే (కృష్ణకాంత్)
గీత రచయితగా తన ప్రస్థానం చాలా సంతృప్తికరంగా సాగుతోందని అన్నారు ప్రముఖ లిరిసిస్ట్ కేకే(కృష్ణకాంత్). గతేడాది రాసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ కావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ డబ్బింగ్ మూవీస్ కు మ్యూజిక్ లవర్స్ ను మెప్పించే పాటలు రాసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో లిరిసిస్ట్ గా తన అనుభవాలను పాత్రికేయులతో పంచుకున్నారు కేకే.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో డాల్బీ విజన్ గ్రేడింగ్ చూసి థ్రిల్ అయ్యా : SS రాజమౌళి
అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా & హోమ్ కోసం భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ ప్రారంభించడం ద్వారా మళ్ళీ చరిత్ర సృష్టించింది, దీనిని దర్శకధీరుడు SS రాజమౌళి, అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ చైర్మన్, అగ్ర హీరో నాగార్జున అక్కినేని సమక్షంలో లాంచ్ చేశారు
ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ
సంక్రాంతి పండుగకు తొలుత విడుదలైంది రామ్ చరణ్ గేంఛేంజర్. తమిళ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమకాలీన రాజకీయ అంశాలను తీసుకుని చేసిన సినిమా అనేది ముందునుంచే చిత్ర యూనిట్ చెబుతున్నదే. దిల్ రాజు కూడా శంకర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కలవుండేదనీ, అది ఈ సినిమాలో తీరిందని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. మరి గ్లోబల్ స్టార్ తో తీసిన ఈ సినిమా నేడే విడుదలైంది. మరి అదెలా వుందో చూద్దాం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?
అరటి ఆకు, అరటి కాండం. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెపుతారు. అరటి కాండంను తింటే కలిగే ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అరటి కాండంలో వున్న విటమిన్ బి6, పొటాషియంలు హిమోగ్లోబిన్‌ను వృద్ధి చేయడంతో పాటు బీపీని కంట్రోల్ చేస్తాయి. లేత అరటి కాండం రసాన్ని తీసుకుంటే ట్యుబర్క్యులోసిస్ బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. అరటి కాండం రసం తీసుకుంటే మూత్ర సంబంధిత వ్యాధులు సైతం తగ్గుతాయి. కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్ లోని రాళ్లను అరటి కాండం రసం తగ్గిస్తుందని చెపుతారు.
ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.
తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?
హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లను నిరోధించేందుకు ఆ వైరస్ నుంచి దూరమయ్యేందుకు ఆయుర్వేద పద్ధతులను పాటించవచ్చు. తులసి టీని సేవించడం ద్వారా హెచ్ఎంపీవీని దరిచేరకుండా చేయవచ్చు. ఇది యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది.
ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
ఆముదం నూనె. ఇదివరకు శిశువు ఆరోగ్యం కోసం అందరూ ఆముదం వాడేవారు. ఆముదం నూనెను కనీసం వారానికి ఒకసారి పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి. ఆముదం నూనెతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఆముదం నూనెను తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు పటిష్టంగా మారి కేశాలు ఆరోగ్యవంతంగా వుంటాయి. లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారి. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, వళ్లు నొప్పులు తగ్గుతాయి.
ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఫ్రూట్ కేక్ తినేందుకు కొందరు ఇష్టపడుతుంటారు. ఐతే ఏదో తినేస్తున్నాం కదా అని కాకుండా ఈ కేకు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఫ్రూట్ కేక్ తింటుంటే ఆందోళనను తగ్గిస్తుంది. నిద్ర చక్రం మెరుగుపరచడంలో ఫ్రూట్ కేక్ దోహదపడుతుంది. ఇది ఫైబర్, విటమిన్లు, ఖనిజాల మంచి మూలం. యాంటీఆక్సిడెంట్ల ఇందులో పుష్కలంగా వుంటాయి. ఎండు ద్రాక్ష వాడిన ఫ్రూట్ కేక్ తింటుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఫ్రూట్ కేక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించండి. జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఫ్రూట్ కేక్ సహాయపడుతుంది.