మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (14:48 IST)

తెలంగాణ ఎన్నికలు : నిజామాబాద్ జిల్లాలో బరిలోని అభ్యర్థులు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరెవరో తేలిపోయింది. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ఘట్టాలు ముగిసిపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే,
 
1. ఆర్మూర్ : ఆశన్నగారీ జీవన్‌రెడ్డి (తెరస), ఆకుల లలిత (కాంగ్రెస్), పీ వినయ్‌కుమార్‌రెడ్డి (బీజేపీ), కె.సుధాకర్ (బీఎస్పీ)
 
2. బోథన్ : షకీల్ అహ్మద్ (తెరాస), పి. సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్), ఏ. శ్రీనివాస్ (బీజేపీ), బి. జీవన్ (బీఎల్ఎఫ్). 
 
3. జుక్కల్ : హన్మంతు షిండే (తెరస), సౌదాగర్ గంగారం (కాంగ్రెస్), అరుణతార (బీజేపీ), భరత్ (బీఎల్‌ఎఫ్). 
 
4. బాన్సువాడ : పోచారం శ్రీనివాస్‌రెడ్డి (తెరస), కాసుల సురేందర్ (కాంగ్రెస్), లక్ష్మారెడ్డి (బీజేపీ), సిద్ధార్థరాజ్ (బీఎల్‌ఎఫ్). 
 
5. ఎల్లారెడ్డి : ఏనుగు రవీందర్ రెడ్డి (తెరాస), జాజుల సురేందర్ (కాంగ్రెస్), నాయుడు ప్రకాశ్ (బీజేపీ), భీంరావు (బీఎస్పీ)
 
6. కామారెడ్డి : గంప గోరవర్థన్ (తెరాస), షబ్బీర్ అలీ (కాంగ్రెస్), కే వెంకటరమణారెడ్డి (బీజేపీ), మల్లికార్జున్ (బీఎల్‌ఎఫ్), 
 
7. నిజామాబాద్ (పట్టణ) : బిగాల్ గణేశ్ గుప్తా (తెరాస), తాహెర్‌బిన్ అమ్దాన్ (కాంగ్రెస్), యెండర లక్ష్మీనారాయణ (బీజేపీ), రత్నాకర్ (ఐఎఫ్‌బీ). 
 
8. నిజామాబాద్ (గ్రామీణం) : బాజిరెడ్డి గోవర్థన్ (తెరాస), ఆర్.భూపతిరెడ్డి (కాంగ్రెస్), కేశపల్లి ఆనంద్‌రెడ్డి (బీజేపీ), నూర్జహాన్ (బీఎల్‌ఎఫ్).
 
9. బాల్కొండ : వేముల ప్రశాంత్‌రెడ్డి (తెరాస), ఈ. అనిల్ కుమార్ (కాంగ్రెస్), ఆర్ రాజేశ్వర్ (బీజేపీ), సునీల్‌రెడ్డి (బీఎస్పీ).