బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (18:59 IST)

రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి పట్టివేత

రూ.కోటి విలువైన 400 కేజీల ఎండు గంజాయి జీడిమెట్లలో పట్టుబడింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో భారీగా గంజాయి పట్టుబడింది. నర్సరీ మొక్కల మాటున గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారు మధ్యప్రదేశ్‌కు చెందిన బబ్లూ, గోవింద్‌లు ఉన్నారు.