Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఖమ్మం: గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. మైనర్ యువతి అదృశ్యం

Written By సెల్వి
Updated: శనివారం, 19 డిశెంబరు 2020 (12:07 IST)
ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజ కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఒక గ్రామంలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరుపగా అదే కుటుంబానికి చెందిన ఓ మైనర్ యువతి అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన నరసింహా రావు ఇంటిలో గుప్త నిదుల కోసం తవ్వకాలు జరిగాయి. 
 
గత కొంత కాలంగా ఈ త్రవ్వకాలు సాగుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఇంటిలో పెద్ద గొయ్యిని తవ్వారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు గత రాత్రి ఇంటికి వెళ్లే సరికి గుప్త నిదుల ఆనవాళ్లు లేకుండా చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతానికి, ఇంటి వైపు వెళ్లకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయితే నరసింహారావు మేనకోడలు రాజేశ్రీ హైదరాబాద్‌లో చదువుతుంది.
 
అయితే ఇప్పుడు ఆ బాలిక కనిపించకుండా పోయింది. తనకు చదువుకోవాలని ఉంది అని చెబుతూ ఆ బాలిక లెటర్ రాసి మూడు రోజుల క్రితం బయటకు వెళ్లి పోయింది. ఆ బాలిక ఆచూకి కనిపించడం లేదు. అసలు ఆ బాలిక ఏమైంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అన్నీ చూడండి

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Actress Sneha: అభిమానిని పాటకు మమేకంతో ముద్దు పెట్టుకున్న నటి స్నేహ

తర్వాతి కథనం
Show comments