Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గవర్నర్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏమిటి?

Written By సెల్వి
Updated: బుధవారం, 13 ఏప్రియల్ 2022 (14:27 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ గవర్నర్ తమిళిసైపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గవర్నర్ అత్యుత్సాహం చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని కేబినెట్ భేటీ సందర్భంగా కేసీఆర్ మంత్రులతో చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉందని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.
 
అసలు గవర్నర్, సర్కార్ మధ్య దూరం పెరగడానికి కారణం కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును గవర్నర్ నిరాకరించడమే అన్న సంగతి తెలిసిందే. 
 
రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం సహా ప్రభుత్వం దూరంగా ఉండడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ లేకుండానే ప్రారంభించడం, ఆమె మేడారం కి వెళ్ళిన ప్రోటోకాల్ పాటించకపోవడం, వంటి ఘటనలు జరిగాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments