Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు

Written By సెల్వి
Updated: గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్యశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా దోమలు నీటిలో వాసం చేయడం ద్వారా డెంగీ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

Vidyut Jammwal : 15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

Varanasi countdown: మహేష్ బాబు వారణాసి ఇతిహాసం కోసం ఆరు నెలల కౌంట్‌డౌన్ ప్రారంభం

Nabha Natesh : ప్రిన్స్ ధ్రువ సర్జా జోడీగా లవ్ స్టోరీ కెమిస్ట్రీ తో నభా నటేష్

జిమ్ జిమ్ తార.. పాట తో పర్ణశాల మూవీ టీమ్ సోషల్ మీడియాను ఎట్రాక్ట్ చేసింది

haiku: ఉమెన్స్ కాలేజీలో అబ్బాయి చదవడమా? హైకూ లో చెప్పిందేమిటి?

తర్వాతి కథనం
Show comments