Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నాగార్జునకొండకు లాంచీలు

Written By ఎం
Updated: బుధవారం, 16 జూన్ 2021 (09:11 IST)
ప్రపంచ పర్యాటకకేంద్రమైన నాగార్జునకొండకు బుధవారం నుంచి లాంచీలు నడపనున్నారు. కరోనా నేపథ్యంలో రెండునెలల క్రితం కేంద్రపురావస్తుశాఖ దేశంలోని అన్ని మ్యూజియంలు, పురాతన కట్టడాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది.

పర్యాటక కేంద్రాలైన నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలకు పర్యాటకులను అనుమతించలేదు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర పురావస్తుశాఖ అనుమతులతో నాగార్జునకొండ, అనుపు ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు అనుమతి వచ్చినట్లు పురావస్తుశాఖ కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌ వెంకటయ్య తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం ఈనెల 20వరకు లాక్‌డౌన్‌ విధించడంతో పర్యాటకులు కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. 

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments