Daily Horoscope
✕

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం గేట్ వద్ద చిరుత

Written By సెల్వి
Updated: సోమవారం, 31 జనవరి 2022 (22:07 IST)
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం గేట్ దగ్గర అర్ధరాత్రి చిరుతపులి హల్ చల్ చేసింది. ఈ దృశ్యాలను ఎస్.పి.ఎఫ్ సిబ్బంది గమనించి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్‌లో బంధించారు.  
 
చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది, రాత్రి విధులు నిర్వహిస్తున్న జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే ఇప్పటికి అదే ప్రాంతంలో రెండుసార్లు చిరుతపులి సంచరించడం.. దగ్గరలోనే అటవీప్రాంతం ఉండటంతో సెలలు దగ్గర చిరుతలు నీళ్లు తాగడానికి వస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
 
చిరుతపులి ఇప్పటికే రెండు మూడుసార్లు వచ్చినా ఎవరిపై దాడి చేయలేదు. అయినా అధికారులు మాత్రం రాత్రి సమయంలో విధులు నిర్వహించే సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Sai Dharam Tej: నవంబరులో సాయి ధరమ్ తేజ్ వివాహం.. గోప్యంగా వధువు వివరాలు..?

RC 17 Update: రామ్ చరణ్, సుకుమార్‌ల ఆర్‌సి17 పూజా కార్యక్రమం అక్టోబర్ 26 లేదా 27 తేదీలలో

గ్రామీణ నేపథ్యంతో రాయవలస చిత్రం భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్‌ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్

తర్వాతి కథనం
Show comments