శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (09:30 IST)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. వడగళ్ల వాన

Rains
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఎండలు భగ్గుమంటున్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.
 
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దుండిగల్, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల, మేడ్చల్ ఏరియాల్లో వడగళ్ల వాన కురుస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.