Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్యాకేజీ

Written By ఎం
Updated: సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:34 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజి కింద ఇచ్చే యోచన ప్రభుత్వం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు, వేతన సవరణ మధ్యంతర భృతి అన్నీ కలిపి ప్యాకేజీ కింద ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. పీఆర్​సీ నివేదిక వచ్చిన తరువాత మధ్యంతర భృతి కాకుండా నేరుగా వేతన సవరణ అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఆలోచన జరుగుతోందన్నారు. రైతు రుణమాఫీ హామీ అమలుపై 15 రోజుల్లో నిబంధనలు వెల్లడిస్తామని వివరించారు. నిరుద్యోగ భృతి అమలుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తోందని చెప్పారు. అవి సిద్ధమయ్యాక వివరాలు చెబుతామన్నారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments