Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు వర్షాలు

Written By ఠాగూర్
Updated: గురువారం, 25 ఆగస్టు 2022 (14:25 IST)
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా బుధవారం రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాం కురిసింది. ముఖ్యంగా, ఖైరతాబాద్‌లో అత్యధికంగా 1.0 సెంటీమీటర్లు, హిమయత్ నగర్‌లో 1.2 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 
 
అలాగే, వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments