Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇద్ద‌రు యాచ‌కులు దారుణ హ‌త్య‌: త‌ల‌పై రాళ్ల‌తో మోదీ చంపేశారు..

Written By సెల్వి
Updated: సోమవారం, 1 నవంబరు 2021 (18:03 IST)
హైద‌రాబాద్‌లో వేర్వేరు చోట్ల ఇద్ద‌రు యాచ‌కులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. హ‌బీబ్‌న‌గ‌ర్, నాంప‌ల్లి ప‌రిధిలో దుండగులు ఇద్ద‌రు యాచ‌కుల త‌ల‌పై రాళ్ల‌తో మోది హ‌త్య చేశారు. ఈ ఇద్దరు యాచకులను ఒకరే హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 
పోస్టుమార్టం కోసం యాచకుల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసి సిసిటివి పుటేజీల ఆధారంగా కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. తొలి హత్య హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఒక యాచకుడిని తలపై రాయితో మోది చంపేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న యాచకుడి తలను రాయితో కొట్టి చంపేశారు. రెండు హత్యల్లో కూడా తలపై రాయితో మోది చంపడంతో... ఈ రెండు హత్యలు ఒకరే చేసుంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments