Dharma Sangrah

ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు...? అసలేంటి ప్రాబ్లమ్...?

Written By శ్రీ
Updated: సోమవారం, 21 జనవరి 2019 (14:26 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..? గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మిగిలింది. ఒకవేళ స‌మాధానం చెప్పినా.. త్వ‌ర‌లోనే అని ఉంటుంది. బాహ‌బ‌లి పూర్తైన త‌ర్వాత ఉంటుంది అని చెప్పారు. బాహుబ‌లి రిలీజైంది. సంచ‌ల‌న విజ‌యం సాధించింది అయినా ప్ర‌భాస్ పెళ్లి చేసుకోలేదు. దీంతో ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్ప‌ట్లో దొర‌క‌దేమో అనుకున్నారు. ఇదిలా ఉంటే... రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట‌ల‌ను మీడియాతో పంచుకున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ పెళ్లి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ప్పుడు స‌మాధానంగా... అందరూ ప్ర‌భాస్ పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. సాహో సినిమా తర్వాత కచ్చితంగా ఉంటుంది అని చెప్పారు. సాహో ఆగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి.. ఈసారైనా సాహో రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడా..? లేక ఎప్ప‌టిలాగానే ఇంకా టైముంది అంటాడో చూడాలి. కొందరైతే.. ప్రభాస్ పెళ్లి దాటవేయడానికి ఏమైనా ప్రాబ్లం వుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ చూడండి

రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి

పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

కన్నకూతురిని కత్తితో గొంతు కోసి తల్లి దారుణ హత్య.. ఎక్కడ?

కామారెడ్డి జిల్లా.. యాసిడ్ దాడి ఘటనలో మహిళ మృతి.. భర్తే ఆ పని చేశాడా?

బేగమ్ బజార్‌లో 3,83,800 అమెరికన్ వజ్రాలతో బంగారు పూత గణేశుడు (video)

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments