ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:05 IST)

సురేఖా వాణి, సుప్రియల కచ్చాబాదమ్ డ్యాన్స్ వీడియో వైరల్

టాలీవుడ్ నటి సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రియల కచ్చాబాదమ్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సురేఖా వాణి, సుప్రియ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. 
 
ఇటీవల, సుప్రియ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.