1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (22:21 IST)

అక్టోబర్ 14, 2022 డ్యూ డేట్.. అలియా ఇన్ స్టా పోస్ట్ - video వైరల్

Alia Bhatt
బాలీవుడ్ హీరోయిన్, ఆర్ఆర్ఆర్ స్టార్ అలియా భట్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలియా భట్ అక్టోబర్ 14, 2022న డ్యూ డేట్ అని ప్రకటించింది. 
 
ప్రస్తుతం అలియా భట్ తన ప్రెగ్నెన్సీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా అలియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన మెటర్నిటీ వేర్ బ్రాండ్ షూట్ వీడియోను షేర్ చేసింది.
 
ఈ వీడియోలో, ఆలియా పచ్చని పరిసరాల మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర చల్లగా పుస్తకం చదువుతూ యోగా చేస్తూ కనిపించింది. ఈ ఫోటోషూట్ సమయంలో అలియా ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt