సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (10:22 IST)

స్నేహారెడ్డి ఫోటోలు వైరల్.. స్టైలిష్ లుక్ అదుర్స్

Sneha
Sneha
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో స్టార్‌ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోంది. 
 
స్నేహ తన ఫ్యామిలీ ఫోటోలే కాకుండా అప్పుడప్పుడు తన ఫ్యాషన్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ అందరిని మెప్పిస్తూ ఉంటుంది. అయితే అనుకోని రీతిలో ఈమె షేర్ చేసిన బ్యాక్ లెస్ జాకెట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
హీరోయిన్ కాకపోయినా.. స్నేహారెడ్డి మోడ్రన్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తన ఫ్రెష్ అండ్ గ్లామర్ లుక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేసేసింది స్నేహారెడ్డి. ఈ పిక్స్ క్షణాల్లో వైరల్‌గా మారాయి.