మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (17:54 IST)

బులుగు రంగు చీరలో మెరిసిన బేబీ

Vaishnavi
Vaishnavi
ఇటీవల విడుదలైన "బేబీ" చిత్రం హత్తుకునే ప్రేమకథతో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ సంచలన విజయం సాధించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన బేబీ చిత్రం ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. తాజాగా వైష్ణవి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఆమె బ్లూ కలర్ హాఫ్ చీరలో అద్భుతంగా ఉంది. 
 
క్యాప్షన్‌లో, "ఒరేందు ప్రేమమేఘాలిలా" పాట, "బేబీ" చిత్రానికి లభించిన అపారమైన ప్రేమ, మద్దతుకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. పాట వినకుండా ఉండలేక ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా రీల్‌ను కూడా షేర్ చేయడంతో ఈ పాట ఆమెకు ఇష్టమైనదిగా మారింది.