శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (12:42 IST)

స్టైలిష్ లుక్‌తో మెస్మరైజ్ చేసిన "దంగల్" నటీమణులు (ఫోటోలు)

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన చిత్రం 'దంగల్'. ఈ ఒక్క చిత్రంలో నటించిన ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ కొట్టేసిన నటి ఫాతిమా సనాషేక్. సన్యా మల్రోత్రా. ఈ హీరోయిన్లిద్దరూ రీసెంట్‌గా ముంబైలోని బాంద్రాలో సందడి చే

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన చిత్రం 'దంగల్'. ఈ ఒక్క చిత్రంలో నటించిన ఇంటర్నేషనల్ స్టార్‌డమ్ కొట్టేసిన నటి ఫాతిమా సనాషేక్. సన్యా మల్రోత్రా. ఈ హీరోయిన్లిద్దరూ రీసెంట్‌గా ముంబైలోని బాంద్రాలో సందడి చేశారు.
 
ఫాతిమా, సన్యా స్టైలిష్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేశారు. షార్ట్ స్కర్ట్ అండ్ షర్ట్‌తో ఫాతిమా, బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ కాస్టూమ్స్‌తో అదరగొట్టారు. బాంద్రాలో చక్కర్లు కొట్టిన ఈ ఇద్దరు భామల ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
 
కాగా, ఫాతిమా ప్రస్తుతం అమీర్‌ఖాన్‌తో కలిసి "థగ్స్ ఆఫ్ హిందూస్థాన్" మూవీలో నటిస్తుండగా.. సన్యా మాత్రం ఇంకా ఏ ప్రాజెక్టును ఓకే చేయలేదు.