Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

'నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందే' అంటున్న శ్రేయ ఘోషల్ (Video)

అందరూ కొత్త నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం "దళపతి". ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, వినోద్ యజమాన్యతో కలిసి పాడిన ఓ పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ కొత్త చిత్రం త్వరలో విడుదల కానుంది.

Written By pnr
Updated: మంగళవారం, 15 ఆగస్టు 2017 (15:53 IST)
అందరూ కొత్త నటీనటులతో నిర్మిస్తున్న చిత్రం "దళపతి". ఈ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, వినోద్ యజమాన్యతో కలిసి పాడిన ఓ పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ కొత్త చిత్రం త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రానికి సదానందరెడ్డి దర్శకత్వం వహించగా, వినోద్ యజమాన్య సంగీతం సమకూర్చి, ఈ పాటను అద్భుతంగా పాడటమే కాకుండా సూపర్‌గా కంపోజ్ చేశాడు. ఆ పాట మీరూ వినండి. ఈ చిత్రాన్ని ఆదిఅక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత బాబూరావు పెదపూడి నిర్మిస్తున్నారు. 
 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments