బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2019 (13:09 IST)

రామ్ గోపాల్‌ వర్మ కాలు కదిపితే ఇలా వుంటుంది.. వీడియో

వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తలలో ఉండే రామ్ గోపాల్ వర్మ తనలో ఉన్న మరో కోణాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు. తనలో మంచి డ్యాన్సర్ కూడా ఉన్నాడని నిరూపించారు. ఊర్మిళతో హీరోయిన్‌గా వర్మ గతంలో నిర్మించిన 'రంగీలా' సినిమాకు ట్రిబ్యూట్‌గా కొత్త చిత్రాన్ని వర్మ రూపొందిస్తున్నారు. 
 
రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా పేరు 'బ్యూటీఫుల్'. ఈ సినిమాకి దర్శకుడు అగస్త్య మంజు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో వర్మ సందడి చేశాడు. డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ లుక్కేయండి.