శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (12:47 IST)

"మ‌హ‌ర్షి" తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ ఎంత‌..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌ల‌న చిత్రం "మ‌హ‌ర్షి". మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టించ‌గా అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మ‌హేష్ 25వ చిత్ర‌మైన మ‌హ‌ర్షి రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్‌తో స‌క్స‌స్ ఫుల్‌గా ర‌న్ అవుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్.. 
నైజాం -  రూ.21.67 కోట్లు 
సీడెడ్ - రూ.7.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌ - రూ.7.47 కోట్లు
గుంటూరు - రూ.6.43 కోట్లు
ఈస్ట్ - రూ.5.63 కోట్లు
వెస్ట్ -  రూ.4.34 కోట్లు
కృష్ణ‌ - రూ.4.28 కోట్లు
నెల్లూరు - రూ.2.10 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఫ‌స్ట్ వీక్ షేర్ - రూ.59.37 కోట్లు