బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 మే 2022 (16:34 IST)

కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా

Tamanna
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఈసారి మిల్కీ బ్యూటీ, పూజా హెగ్దె రెడ్ కార్పెట్ పైన తళుక్కున మెరిసారు. హాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పోటీగా తమ గ్లామర్ అందాలకు పదునుపెట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)