గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 14 జులై 2017 (15:02 IST)

డ్రగ్స్ మత్తులో ఉన్నది ముమైత్ ఖానే...

తెలుగు సినీ జగత్తు మత్తులో ఊగుతోందన్నది అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా 8 మంది ప్రముఖులకు ఉన్నారని వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయన్నది తెలిసిందే. అందులో ప్రధానంగా ఐటమ్ సాంగ్స్‌కు పేరొందిన ఒకప్పటి నటి కూడా ఉందన్న విషయం బయటపడింది. ఆమె ఎవరో కాదు మ

తెలుగు సినీ జగత్తు మత్తులో ఊగుతోందన్నది అందరికీ తెలిసిందే. అందులో ప్రధానంగా 8 మంది ప్రముఖులకు ఉన్నారని వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయన్నది తెలిసిందే. అందులో ప్రధానంగా ఐటమ్ సాంగ్స్‌కు పేరొందిన ఒకప్పటి నటి కూడా ఉందన్న విషయం బయటపడింది. ఆమె ఎవరో కాదు ముమైత్ ఖాన్. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 ఐటమ్ సాంగ్‌తో యువకుల గుండెల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్న ముమైత్ గత కొన్నిసంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది.
 
ఐతే ఈమె పేరును బయటకు రానివ్వలేదు సినీవర్గాలు. కారణం పేర్లు బయటపడితే వారి జీవితం నాశనమవుతుందని, ముమైత్ డ్రగ్స్‌కు ఎక్కువ అడాప్ట్ అవ్వడానికి కారణం కూడా ఉందట. అదే ఆమెకు సినిమాలు దూరమవడమే. అందుకే ఆమె డ్రగ్స్‌కు దగ్గరైనట్లు తెలుస్తోంది. ముమైత్ పేరు ప్రస్తుతం వినిపించడంతో సినీవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముమైత్ అభిమానులు ఈ విషయాన్ని నమ్మడం లేదు.