Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 29 నవంబరు 2024 (20:07 IST)
అగ్రనటి నయనతార ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ ఏం చెబుతుందంటే అనే పేరుతో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇందులో 'కర్మం ఏం చెబుతుందంటే అబద్దాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది. ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికే వస్తుంది' అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 
 
కోలీవుడ్ హీరో ధనుష్ - నయనతారల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌కు సంబంధించిన వివాదంలో వీరిద్దరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా క్లిప్పింగ్స్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించకోవడంపై ఒక నిర్మాతగా ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 కోట్లకు దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. 

అన్నీ చూడండి

ఇట్లాంటి వాళ్లకు కార్లు ఎందుకు? ఏం చేసిందో చూడండి, వీడియో

జంతర్ మంతర్‌... రెండో రోజు అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

స్థానిక ఎన్నికల్లో 100 శాతం విజయమే లక్ష్యం: చంద్రబాబు, పవన్‌‌ల కసరత్తు

Chandra Babu Naidu: మెట్రో రైలు ప్రాజెక్ట్, బీచ్ కారిడార్‌‌లకు ఆమోదం.. ఢిల్లీకి చంద్రబాబు

వాళ్లేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఎందుకని?

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments