Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహా కోసం ఎన్‌టి.ఆర్‌. గెస్ట్‌!

Updated: బుధవారం, 17 మార్చి 2021 (17:11 IST)
ntr guest
సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు శ్రీ‌సింహా హీరోగా న‌టించిన సినిమా `మ‌త్తువ‌ద‌ల‌రా`. ఆ సినిమా విడుద‌ల‌కు సినీ దిగ్గ‌జాలు ప్ర‌మోష‌న్‌లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా `తెల్లవారితే గురువారం`కు మ‌ర‌లా వారంతా ముందుకు వ‌స్తున్నారు. ఈసారి వారిలో ఎన్‌.టి.ఆర్‌. కూడా వున్నాడు. ఎన్‌.టి.ఆర్‌. ముఖ్య అతిథిగా ఆ సినిమా ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాత‌. మణికాంత్ కొత్త దర్శకుడు. హీరో చిన్నాన్న, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాబోతున్నారు.
 
ఈ ఫంక్షన్ 21న జరుగుతుంది. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక సంగీతాన్ని కీర‌వాణి రెండో కుమారుడు కాల‌భైర‌వ స‌మ‌కూర్చాడు. వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇక క‌థ ప్ర‌కారం తెల్లారితే గురువారం అన‌గా ఓ విచిత్ర‌మైన  సంఘ‌ట‌న‌తో క‌థంతా మారిపోతుంది. అది తెర‌పై చూడాల్సిందేన‌ని ద‌ర్శ‌ఖుడు తెలియ‌జేస్తున్నాడు.

అన్నీ చూడండి

వివేకా హత్య కేసులో కీలక పరిణామం : వైకాపా ఎంపీ అవినాశ్ నివాసంలో ఈడీ సోదాలు

విజయ్ సర్కారుకు చుక్కెదురు : సెప్టెంబర్ 1 నుండి చెన్నైలో రైతుల నిరవధిక నిరాహార దీక్ష

తెలంగాణలో ఆగస్టు 22న భారీ వర్షాలు.. ఏయే జిల్లాల్లో..?

పాకిస్తాన్ నుంచి తక్షణ ముప్పు ఉంది.. : ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణె

కంగనా రనౌత్‌పై మండిపడిన కాంగ్రెస్ - ఆమె మానసిక పరిస్థితి క్షీణిస్తోందంటూ కామెంట్స్...

అన్నీ చూడండి

చెన్నై కావేరీ ఆస్పత్రిలో సమీకృత మూర్ఛ వ్యాధి సంకక్షణా కేంద్రం

దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏమిటో తెలుసా?: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సూచనలు

తలలోని అతిపెద్ద కేన్సర్ కణితిని తొలగించిన ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ వైద్యులు

ఎముక పుష్టి ఏమేమి తినాలి?

ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాలు గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడతాయి?

తర్వాతి కథనం
Show comments