శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (16:11 IST)

సన్నీ లియోన్ పేరిట రుణం తీసుకున్నాడు.. అరెస్ట్ అయ్యాడు..

ఐవీఎల్ సెక్యూరిటీస్ వంటి డిజిటల్ యాప్స్‌ను మోసగాళ్లు వేదికలుగా చేసుకుంటున్నారు. తాజాగా సన్నీలియోన్ పేరిట ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
పోర్న్ చిత్రాల మాజీ నటి సన్నీ లియోన్ తన పాన్‌ను ఎవరో దుర్వినియోగం చేశారని ఆరోపించింది. అయితే, సన్నీ లియోన్ తన ట్వీట్‌ను ఆ తర్వాత తొలగించడంతో కొందరు యూజర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.  
 
ముందు ట్వీట్‌ను తొలగించడానికి కారణం తన సమస్య పరిష్కారమైనట్టు సన్నీ చెప్పింది. "ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సిబిల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తన సమస్యను వేగంగా సమస్యను పరిష్కరించారని తెలిపింది. 
 
ఇదే విధమైన సమస్య ఇతరులకు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తానని తెలిపింది. చెత్త సిబిల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరంటూ తాజా ట్వీట్ ను సన్నీ వదిలింది.