బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (10:23 IST)

క్లీవేజ్ షోతో రెచ్చిపోతున్న సమంత... ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు (video)

తెలుగు చిత్రపరిశ్రమలోని దిగ్గజ కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ సమంత. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు అక్కినేని చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. 
 
ఆ తర్వాత ఈమె చాలా మేరకు గ్లామ‌ర్ షోలు త‌గ్గించింది. సినిమాలలో సైతం ఎక్స్‌పోజింగ్‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. అయితే త‌న భ‌ర్త‌తో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్ళిన‌ప్పుడు మాత్రం అందాల ఆర‌బోత‌కు అడ్డు చెప్పడం లేదు. నవంబ‌రు 23న చైతూ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా క్రేజీ క‌పుల్ మాల్దీవుల‌లోని ఐలాండ్‌కు వెళ్ళారు. అక్క‌డి అందాల‌ని ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ని షేర్ చేస్తున్నారు.
 
చై బ‌ర్త్ డే సంద‌ర్భంగా క్రెషా తన భర్త వన్రాజ్‌ జావేరిల జంట‌ బబుల్‌ బాత్‌టబ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందులో చై ని ఎంజాయ్ చేయ‌మ‌ని క్రెషా చెప్ప‌గా, అందుకు భిన్నంగా స‌మంత బ‌బుల్ బాత్ ట‌బ్‌లో కూర్చొని సెల్పీ ఫోటో దిగి దానిని క్రెషాకు ట్యాగ్ చేసింది. 
 
అయితే బాత్ ట‌బులో స‌మంత క్లీవేజ్ షో ఫ్యాన్స్ గుండెల‌లో రైళ్లు ప‌రిగెతిస్తుంది. ప్ర‌స్తుతం సామ్ .. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాతో పాటు "సామ్ జామ్'' షో, 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉంది.