Dharma Sangrah
✕

కార్తీక దీపంలో వంటలక్క ఇక వుండదా?

Written By సెల్వి
Updated: మంగళవారం, 4 జనవరి 2022 (23:18 IST)
కార్తీక దీపం సీరియల్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా వంటలక్కకు పెద్ద ఫాలోయింగే వుంది. తాజాగా ఈ సీరియల్‌ కాస్త రూటు మారింది. వంటలక్కను డాక్టర్ బాబును కలిపి కథను కొత్త మలుపు తిప్పాడు డైరక్టర్. అయితే ఇపుడు మరో ట్విస్ట్ ఉండబోతుంది అట. 
 
ఇక త్వరలోనే కథను కొత్త కోణంలో మళ్లించనున్నారట. సీరియల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఇపుడు ఉన్న కార్తీక్ , దీప పిల్లలను, అలాగే మోనిత కొడుకును త్వరలోనే పెద్దవాళ్ళు అయినట్లుగా యుక్త వయసుకు వచ్చిన వారిలాగా చూపించబోతున్నారట. 10 ఏళ్ల తరవాత అని బోర్డ్ చూపించి కథను సరికొత్తగా చూపించబోతున్నారు అని సమాచారం.
 
అయితే దీప, కార్తిక్‌లకు బదులుగా వేరే సీనియర్ నటులను ఉంచి, మోనిత కొడుకు పాత్రలో కార్తిక్ ఆ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీప మాత్రం ఈ సీరియల్‌లో ఇకపై కనిపించరు అని సమాచారం. మరి ఈ సీరియల్‌లో వంటలక్క లేకపోవడంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 

అన్నీ చూడండి

Vijay Sai Reddy: తారకరత్న కుమార్తెతో విజయసాయిరెడ్డి రీల్స్- వీడియో వైరల్

వైఎస్ షర్మిలను ఒంటరి చేసిన వైఎస్ బంధువులు.. జగన్ వైపే వెళ్తున్నారు.. చెన్నైలో ఆ పెళ్లికి?

ప్రేమించలేదని ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది

మరో బిడ్డ కావాలంటే.. వాసెక్టమీ చేయిస్తున్నట్టు ప్రచారం చేస్తా : వాన్స్‌కు భార్య వార్నింగ్

నాది కాని దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే 5 పానీయాలు, ఏంటవి?

విటమిన్ D లోపం, ఆరోగ్యంపై ప్రభావం

కావేరీ ఆసుపత్రి ప్రత్యేక విధానంతో సంక్లిష్టమైన ఏయోర్టిక్ వాల్వ్ రిగర్జిటేషన్‌కు చికిత్స

గ్యాస్ట్రిక్ సమస్యను అధికమించేందుకు చిట్కాలు

హెచ్‌సీజీ విశాఖ, ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల వినూత్న కార్యక్రమం: ఫ్లాష్‌మాబ్‌తో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

తర్వాతి కథనం
Show comments