Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పిచ్చినాకు కాదు.. మీకు..

Updated: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (13:34 IST)
వైద్యుడు : నిన్ను పిచ్చాసుపత్రిలో ఎందుకు చేర్చారు? 
 
రోగి : నేను ఐదు వందల పేజీలతో కూడిన ఓ పుస్తకం రాశాను. 
 
వైద్యుడు : అందులో ఏం రాశావేంటి? 
 
రోగి : మొదటి పేజీలో రాజుగారు గుర్రంమీద వేటకి బయలుదేరుతారు. చివరి పేజీలో అడవికి చేరుకుంటారు అని రాశాను. 
 
వైద్యుడు : మిగిలిన పేజీల్లో ఏమని రాశావు. 
 
రోగి : గుర్రం డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ అని శబ్దం చేసుకుంటూ నడుస్తూ ఉంటుంది. 
 
వైద్యుడు : నీ మొహం తగలెయ్యా... అన్ని పేజీల్లో అలాంటిది ఎవరైనా చదువుతారా?
 
రోగి... పిచ్చి నాకు కాదు.. నీకు.. అదంతా ఓసారి వాట్సాప్‌లో పెట్టిచూడు. లక్షల మంది చదువుతారో లేదో!!!

అన్నీ చూడండి

కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు... అవినీతి ఊబిలో చిక్కుకుని జైలుపాలయ్యారు

హైదరాబాద్‌లో పెరుగుతున్న దొంగతనాలు.. ఏటీఎం నుంచి ఓ వ్యక్తి నుంచి రూ.40 లక్షలు గోవిందా

మూడు ఎకరాల మామిడి తోటకు నిప్పు పెట్టిందెవరు?

మలేరియా మాత్ర వేసున్న బాలిక : సుమోటాగా స్వీకరించిన సుప్రీంకోర్టు

అనంతపురం జిల్లాలో బర్డ్ ఫ్లూ.. 2,500 కోళ్లు మృతి

అన్నీ చూడండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్

తర్వాతి కథనం
Show comments