శనివారం, 30 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 11 జూన్ 2021 (22:58 IST)
సంబంధిత వార్తలు
తొలిరాత్రి భర్త కోసం ఎదురుచూస్తున్న భార్య, వెనగ్గా వచ్చి ఆ మాట చెప్పాడు, భార్య షాక్
నా భార్య అందగత్తె, 25 వేలకు ఇద్దరు స్నేహితులకు ఆఫర్ ఇచ్చిన భర్త
అప్పులు తీర్చే మార్గం లేక భార్యపై అత్యాచారం చేయించాడు..
భర్తను హత్య చేసి.. మర్మాంగాన్ని కోసేసింది.. ఆపై పెనంపై వేసి ఫ్రై చేసింది..!
మైనర్ బాలికతో ప్రేమికుడి సహజీవనం - ఓకే చెప్పిన హైకోర్టు
ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో..
"ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త
"ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)
భారత రాష్ట్ర సమితి నేత, ఐఏఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ప్రభుత్వ అతిథి గృహాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ముఖ్యంగా వరంగల్ గెస్ట్ హౌస్లులో మురళి దారుణాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు.
ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)
వార్తలను యధాతథంగా కొందరు చూపించాలన్న ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బందులు పడిన ఘటనలు వున్నాయి. ఆమధ్య కేరళ వరదల్లో వాస్తవ దృశ్యాలను చూపించాలన్న తాపత్రయంలో ఓ విలేకరి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దిగి రిపోర్ట్ చేసే యత్నం చేసాడు. అదృష్టవశాత్తూ పక్కనే వున్న వ్యక్తి గట్టిగా పట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక అసలు విషయానికి వస్తే... తమిళనాడులో ప్రస్తుతం ఫెంగల్ తుపాను తీరం దాటుతోంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ దృశ్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ఓ విలేకరి మైకుతో పాటు గొడుగు కూడా పట్టుకుని వెళ్లాడు. ఓ మాస్తరు గాలిగే గొడుగు పైకి లేచిపోతుంది కదా.
పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామరూపం ధరించాడు. పాఠ్యపుస్తకాలలో లేని అంశాలను చెబుతూ విద్యార్థినిలను తన మాటలతో లైంగిక వేధింపులకు గురి చేసాడు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మోడల్ స్కూల్లో సోషల్ టీచరుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అసభ్య పదజాలం వాడుతో వేధించినట్లు విద్యార్థునిలు ఆరోపిస్తున్నారు. పాఠ్యపుస్తకాలలో లేని అంశాలను చెబుతున్నారనీ, పెళ్లికి ముందు డేటింగ్ చేస్తారనీ, ఒకరిద్దరితో తిరుగుతారంటూ తమతో అన్నట్లు చెప్పారు. అదేమని ప్రశ్నిస్తే పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా.
ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు
ఫెంజల్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై తుపాను ప్రభావం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ 'ఫెంజల్' తుపానుగా బలపడింది. శనివారం తెల్లవారుజాము నుంచి గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుపాను శనివారం మధ్యాహ్నానికి, లేదా సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని కారైకల్- మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి చెందిన సౌర విద్యుత్ కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయా? అని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?
పుదీనా. దీనిని రుచి కోసం వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. పుదీనాకి సంబంధించి ఎనిమిది శక్తివంతమైన ప్రభావాలను తెలుసుకుందాము. పుదీనా కడుపు లోని బాధలన్నింటికీ చికిత్స చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. పుదీనా జ్యూస్ తాగుతుంటే మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడాలంటే పుదీనా రసం తాగాలి. అలర్జీలు, ఉబ్బసంతో బాధపడేవారికి పుదీనా సహాయం చేస్తుంది. సాధారణ జలుబుకు గొప్ప ఔషధంగా పుదీనా జ్యూస్ పనిచేస్తుంది.
లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి
లెమన్ టీ. ప్రతిరోజూ లెమన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి, మెరుగైన జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది. శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది. ఐతే లెమన్ టీని కొన్ని ఆహార పదార్థాలతో కలపకూడదు. అలా చేస్తే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ టీతో ఏవి కలుపకూడదో తెలుసుకుందాము. పాల ఉత్పత్తులతో లెమన్ టీని తాగకూడదు. అధిక చక్కెర ఆహారాలతో నిమ్మకాయ టీని తాగరాదు. వేయించిన ఆహారాలతో నిమ్మకాయ టీని తాగడం చేయకూడదు. టమోటా వంటకాలతో నిమ్మకాయ టీని తాగొద్దు. కెఫిన్ పానీయాలతో నిమ్మకాయ టీని నివారించండి.
లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు
లవంగాలు. వీటి ఉపయోగాలు ఎన్నో వున్నాయి. పాలులో లవంగాల పొడిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. లవంగం పాలు గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. లవంగం పాలు పురుషులు తాగుతుంటే వంధ్యత్వం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పాలు పురుషులలో హార్మోన్ల మార్పులను నియంత్రిస్తాయి. లవంగాలలో జింక్, కాపర్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. శారీరక బలాన్ని పెంచడంలో లవంగం పాలు సహాయపడతాయి.
చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు
చియా విత్తనాలు. చియా గింజలను తీసుకుంటుంటే అధిక బరువును వదిలించుకోవడంలో ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. చియా గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చియా విత్తనాలలో వున్న యాంటీఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గించి అనేక వ్యాధులను దరిచేరనీయవు. చియా గింజల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల వీటిని తింటుంటే ఆకలిగా అనిపించదు. బరువు తగ్గడానికి మంచినీటిలో 25 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవాలి. టైప్ 2 డయాబెటిస్ వున్నవారు చియా విత్తనాలు తింటుంటే మేలు చేస్తాయి. చియా గింజల్లో ఒమేగా 3 ఉంటుంది, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు
శీతాకాలం సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు. రక్తపోటు స్థాయిలను నియంత్రించే గుణం వీటిలో వుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే శక్తి కమలా పండ్లకు వుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణకు తోడ్పాటునిస్తాయి.