మంగళవారం, 5 డిశెంబరు 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (22:39 IST)
సంబంధిత వార్తలు
ప్రియుడితో బెడ్రూంలో భార్య: భర్తపైనే కేసు పెట్టింది
డిప్యూటీ సీఎం భార్య డుగ్గుడుగ్గు డ్యాన్స్: వీడియో వైరల్
బుల్లెట్ బండి పాటకు భార్య స్టెప్పులు... డిప్యూటీ సీఎం నవ్వులు
తిరుమలగిరిలో అల్లుడి కిరాతకం : అత్త - భార్య నరికివేత
నా భర్త పిరికోడు కాదు.. పోలీసులే చంపేశారు : రాజు భార్య ఆవేదన
బాత్రూమ్లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సీఎం అభ్యర్థిపై వాళ్లిద్దరే మెలిక, ఈరోజు తెల్చేస్తామన్న ఖర్గే, ఉత్తమ్-భట్టి ఢిల్లీకి ఎందుకు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో దూసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సాధించింది. అంతవరకు బాగానే వుంది కానీ ఫలితాలు వెల్లడై 3 రోజులు కావస్తున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించలేకపోయింది. దీనితో ఎప్పటిలాగే కాంగ్రెస్ పార్టీపై వున్న సీఎం అభ్యర్థుల లొల్లి మరోసారి రుజువైనట్లయింది.
మిచౌంగ్ తుఫాన్ బీభత్సం, అంధకారంలో చెన్నై మహానగరం, 47 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ వర్షం
మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరంలో బీభత్సం సృష్టిస్తోంది. జల ప్రళయం తలపించేవిధంగా నగరం పూర్తిగా జలమయం అయిపోయింది. గత 47 ఏళ్ల చరిత్రంలో చెన్నై నగరంలో ఇంత భారీ వర్షాలు పడలేదని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. వరదల కారణంగా చెన్నై విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమానాశ్రయానికి చేరుకునే, బయలుదేరే డెబ్బై విమానాలు రద్దు చేయబడ్డాయి.
నెల్లూరు వద్ద తీరం దాటిన మిచౌంగ్ తుఫాన్, ఏపీ జిల్లాల్లో భారీ వర్షాలు
మిచౌంగ్ తుఫాన్ సోమవారం రాత్రి నెల్లూరు జిల్లా ముత్తుకూరు వద్ద తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. నెల్లూరు వద్ద తీరం దాటిన తుఫాన్ ఒంగోలు, చీరాల, వినుకొండ మీదుగా తెలంగాణ వైపు పయనిస్తోంది. ఈ అకాల వర్షం కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోంది.
ఏదైనా ఓటమి నుంచే గెలుపొస్తుంది: పవన్ కల్యాణ్ పైన బర్రెలక్క కామెంట్స్
బర్రెలక్కగా పాపులర్ అయిన కర్నె శరీష నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకి కేవలం 5,754 ఓట్లు వచ్చాయి. మరోవైపు తెలంగాణలో పోటీ చేసిన జనసేన అభ్యర్థులకు కూడా దాదాపుగా అంతేస్థాయిలో ఓట్లు పడ్డాయి. దీనితో ఆమెను ఏకంగా పవన్ కల్యాణ్ పొలిటికల్ ఇమేజ్ తో పోలుస్తూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఓట్లు రాబట్టిన విషయంలో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు కదా అని అడిగిన ప్రశ్నకు... చాలా సంతోషంగా వుంది. సర్ కూడా నాలాగే న్యాయం కోసం పోరాడుతున్నారు. అలాగే ఆయన డబ్బులు వెనకేసుకునే రకం కాదు. ప్రజలకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. ఓడిపోయామని బాధపడకూడదు. ఓటమి నుంచే కదా గెలుపు వస్తుంది అని చెప్పారు.
రేవంత్ రెడ్డికి సీఎం పోస్ట్ కన్ఫర్మ్, మిగతా పోస్టులపైనే చిక్కుముడి
పీసీసి అధ్యక్షుడుగా వున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోస్టును ఫిక్స్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్ నాయకులతో పాటు అందరూ సీఎంగా రేవంత్ రెడ్డికి మద్దతు పలకడంతో దానిపై లైన్ క్లియర్ అయ్యింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
దాల్చిన చెక్కకు అనారోగ్య సమస్యలు దాసోహం, అంతే
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
కమలా పండ్లను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
ఈ సీజన్లో మార్కెట్లోకి కమలా పండ్లు వచ్చేస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటి గురించి తెలిస్తే కమలా పండ్లు తినకుండా వుండరు. కమలాలను తింటే కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కమలా పండ్లు తింటే బరువు తగ్గడానికి సహాయపడవచ్చు. కమలా పండ్లలో వున్న విటమిన్లు వృద్ధాప్య లక్షణాలను త్వరగా రానీయవు.
అంజీరను పాలలో కలుపుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
అంజీర పండును పాలులో కలుపుకుని తింటుంటే బలహీనతను తొలగిస్తుంది. రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది.
ఇన్స్టంట్ నూడుల్స్ తినేవారు తెలుసుకోవాల్సినవి
ఇన్స్టంట్ నూడుల్స్. ఇటీవలి కాలంలో ఇంట్లో వున్న పదార్థాలతో అల్పాహారం చేసుకుని తినడం తగ్గిపోతుంది. ఈ స్థానంలో ఇన్ స్టంట్ ఫుడ్ వచ్చేస్తుంది. చాలామంది ఇన్స్టంట్ నూడుల్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఐతే దీన్ని తినడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాము.
అలోవెరా రసంలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
కలబంద లేదా అలోవెరా. దీనిని సౌందర్య సాధనంగా బాగా వాడతారు. ఐతే కలబందలో సౌందర్యంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మధుమేహాన్ని నియంత్రించడంలోనూ, పాదాలలో ఏర్పడే తిమ్మిర్లను తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. కలబంద లోని ఫోలిక్ యాసిడ్, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థను కాపాడుతుంది.