ఆదివారం, 24 నవంబరు 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 12 ఆగస్టు 2024 (22:37 IST)
సంబంధిత వార్తలు
పక్కింటి భార్యకు చీర...
రచ్చకెక్కిన వైకాపా ఎమ్మెల్యీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం
భవన నిర్మాణ పనుల్లో భార్యాభర్తలు.. కాలుజారి కిందపడిపోయారు.. ఏమైంది?
భర్త మురళి సపోర్ట్‌తో ఫైర్‌బ్రాండ్‌గా మారిన కొండా సురేఖ
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో జాబ్స్.. దరఖాస్తు ఎలా చేసుకోవాలి...
30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...
భర్త: "మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!"
భార్య: "అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మహారాష్ట్రలో మహాయుతి విజయం ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్రలో చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు బిజెపి, శివసేన (షిండే), ఎన్‌సిపి (అజిత్ పవార్)లతో కూడిన మహాయుతిని అభినందించారు.
పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారు ఇప్పటికే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించగా, కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే చెప్పాలి. అసెంబ్లీ లాబీలో లోకేష్ ముందు ఈ అంశాన్ని బయటకు తీసుకురాగా, దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అంతులేని దాడులు, దూషణలను చవిచూశారని, అయితే ఈ వైసీపీ మోటర్‌మౌత్‌లు కేవలం నోటీసులు అందుకొని విరమించుకుంటున్నారని లోకేష్ ఎత్తిచూపారు.
చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపులో ‘స్టార్ క్యాంపెయినర్’గా విశేష పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉన్న సరిహద్దు జిల్లాలైన లాతూర్, బల్లార్పూర్, పూణే, షోలాపూర్, నాందేడ్‌లలో పవన్ రాజకీయ సభల్లో ప్రసంగించిన సంగతి తెలిసిందే.
జగన్ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్
వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జగన్ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమణలకు గురిచేస్తున్నారని, బలవంతపు భూకబ్జాలకు సంబంధించిన నివేదికలతో పాటు తనకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన
అమరావతి రాజధాని నగరంలోని కీలక భవనాల నిర్మాణ ప్రారంభ తేదీలు, పూర్తయ్యే తేదీల ప్రణాళికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సిఆర్డిఎ) నగరంలో ముఖ్యమైన నిర్మాణాల నిర్మాణాలను పూర్తి చేయడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించిందని అన్నారు. పాత టెండర్లన్నింటినీ రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించామని చెప్పారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఫుట్ మసాజ్. పాద మర్దన వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. పాదాలలో నిర్దిష్ట పీడన బిందువులను ప్రేరేపించడం ద్వారా, ఫుట్ మసాజ్ శరీరం యొక్క శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. పాద మర్దన వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాదమర్దన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆందోళన, నిరాశ ప్రభావాలను తగ్గిస్తుంది. పాదాల గాయాలలో రికవరీని వేగవంతం చేస్తుంది.
బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు
బాదంపప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడటం, నొప్పి, కండరాల దెబ్బతినడం తగ్గి వ్యాయామం తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. ఈ కొత్త అధ్యయనం, వ్యాయామం తర్వాత కోలుకోవటాన్ని బాదం ఎలా ప్రభావితం చేస్తుందో, అన్వేషించే శాస్త్రీయ ఆధారాలను పెంచుతుంది. మునుపటి అధ్యయనాలు అలసట, వ్యాయామ జీవక్రియ యొక్క భావాలపై బాదం యొక్క ప్రభావాన్ని పరిశోధించాయి. నొప్పి మరియు కండరాల పనితీరుపై బాదం తినడం యొక్క ప్రభావాన్ని అన్వేషించాయి.
సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స
మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) రొమ్ము మరియు గర్భాశయం రెండింటినీ ప్రభావితం చేసే అరుదైన సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న 61 ఏళ్ల శ్రీమతి వివిఎస్కి విజయవంతంగా చికిత్స అందించింది. ఈ సంక్లిష్టమైన కేసుకు చికిత్స అందించటం కోసం డాక్టర్ ఎన్ సుబ్బా రావు, డాక్టర్ కళ్యాణ్ పోలవరపు, డాక్టర్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని బృందం, అంతర్జాతీయ ట్యూమర్ బోర్డుతో సంప్రదింపులతో పాటు సమగ్రమైన, బహుళ అంచెల చికిత్సా విధానం అనుసరించింది.
ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?
ఎండుద్రాక్ష లేదా కిస్ మిస్. ఇవి తింటుంటే రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎండుద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఐరన్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఎండుద్రాక్ష మలబద్ధకం, జీర్ణ సమస్యలకు కూడా ఒక ఔషధం. ఎండుద్రాక్ష ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?
ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలను తినరాదు. అలా తింటే జీర్ణ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందిపెట్టవచ్చు. ఖాళీ కడుపుతో తినకూడని ఆ 5 ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగవద్దు, దానితో బ్రెడ్ లేదా బిస్కెట్లు తినండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం మంచిది కాదు. ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. జామపండును ఖాళీ కడుపుతో తింటే కడుపు నొప్పి మొదలవుతుంది.