ఆదివారం, 26 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:23 IST)
సంబంధిత వార్తలు
నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?
ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మీరు ఉన్నారు ఎందుకు..?
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..?
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదుకు సీఎం చంద్రబాబు ఆదేశం
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై గండబోయినపల్లె వద్ద ఉన్న టోల్‌ప్లాజా సిబ్బందిపై తన సొంత పార్టీ టీడీపీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ట్రంప్ పాల్గొన్న డిన్నర్ మీటింగ్‌లో కాల్పులు... ప్రధాని మోడీ ఆందోళన
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని హిల్టన్ హోటల్లో జరిగిన కాల్పుల ఘటనపై భారత్ స్పందించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మృత్యు అంచు వరకు వెళ్లి వచ్చారు.
సాక్ష్యం చెప్పలేదో చంపి శవాన్ని డోర్ చెలివరీ చేస్తా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు వార్నింగ్
వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మరోమారు తనలోని నైజాన్ని బయటపెట్టారు. గత వైకాపా ప్రభుత్వంలో తన వద్ద పని చేసే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి శవాన్ని తనకారులోనే తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడు. అయితే, ఈ కేసులోని సాక్షులను బంధించి, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పకుంటే హత్య చేసి శవాలను డోర్ డెలివరీ చేస్తానంటూ బెదిరించాడు. అదీ కూడా వీడియో కాల్ చేసిమరీ డెడ్లీ వార్నింగ్ ఇవ్వడంతో పాటు వారికి లక్ష రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి... ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నాడు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే ఆ ఖాళీపత్రాలతో వేధించాలని కుట్ర పన్నారు.
వ్యక్తిగత సహాయకురాలిగా హిజ్రాను నియమించుకున్న ఎమ్మెల్యే
సమాజంలో హిజ్రా (ట్రాన్స్‌జెండర్స్) అంటే చిన్నచూపు ఉంది. దాన్ని క్రమంగా తొలగించేందుకు అనేక మంది తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోభాగంగా, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంశల వర్షం కురుస్తోంది. తన వ్యక్తిగత సహాయకురాలిగా ఒక ట్రాన్స్‌జెండర్ (హిజ్రా)ను నియమించుకుని ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే గల్లా మాధవిని ప్రత్యేకంగా అభినందించారు. గల్లా మాధవి నాయకత్వం పటిమను చాటారని, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమే నిజమైన నాయత్వ లక్షణమని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశంచించారు.
తెలంగాణా రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం - ఉక్కపోతకు నలుగురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు, ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా శనివారం ఒక్కరోజే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హనమ్మకొండ జిల్లాకు చెందిన సాదుల నరహరి (58), వరంగల్‌కు చెందిన ఎండీ యాకూబీ (63), మంచిర్యాల జిల్లా వాసి కొట్రంగి జయరాం (40), సూర్యాపేట జిల్లాకు చెందిన నరసింహ (51)లు వడదెబ్బకు ప్రాణాలు విడిచాడు. వీరంతా పొలంపనులకు వెళ్లడం వల్ల వడదెబ్బ తగిలి మృతి చెందారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఆయుర్వేదంలో కొన్ని హెర్బల్ పానీయాలను తెలిపారు. అవేమిటో తెలుసుకుందాము. పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఒక మూలిక, నిమ్మకాయ ఔషధతైలం దాని సిట్రస్ వాసనతో, వేడి ఒత్తిడిని ఎదుర్కోగలదు. మందార టీని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, ఆర్ద్రీకరణలో సహాయపడుతుంది. ఇది వేసవిలో అద్భుతమైన పానీయం. సోంపు గింజలు సాంప్రదాయకంగా శరీరాన్ని చల్లబరచడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం వున్న కొత్తిమీరను తీసుకుంటే వేసవిలో ప్రయోజనం వుంటుంది. జీర్ణ సమస్యలను కూడా ఇది అడ్డుకుంటుంది.
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్‌ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.