శుక్రవారం, 2 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 18 జనవరి 2019 (17:25 IST)
సంబంధిత వార్తలు
బాదం గింజలతో చేసిన డార్క్ చాక్లెట్లలో..?
వినాయకుడిని చూస్తే ఏం గుర్తొస్తుంది..?
టీ అమ్ముకుని.. 23 దేశాలు తిరిగొచ్చిన వృద్ధ జంట.. ఎలాగంటే?
మా ఆవిడ తలుపు తీయలేదు..?
జుట్టు తెల్లబడుతుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే...?
చింటూ: ఆంటీ.. మా అమ్మ మీ దగ్గర ఓ కప్పు కాఫీ పౌడర్ తీసుకురమ్మని చెప్పింది..
ఆంటీ: ఓహో.. ఇంకా ఏం చెప్పిందీ మీ అమ్మ..?
చింటూ: ఆ బర్రె మొఖం ఆంటీ ఇవ్వకపోతే ఎదురింటి పంది మొఖం ఆంటీ దగ్గర తీసుకురమ్మని చెప్పింది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
KCR: కుటుంబంలో పంచాయతీని కేసీఆర్ పరిష్కరించుకోవాలి.. రఘునందన్ రావు
2026 సంవత్సరం మొదటి రోజే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇతరుల పంచాయితీలను పరిష్కరించడంలో పేరుగాంచిన కేసీఆర్, తన సొంత కుటుంబంలో కొడుకు, కూతురికి సంబంధించిన సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని ఆయన అన్నారు. రాబోయే సంవత్సరాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. కవిత సొంత పార్టీ పెట్టడం అనివార్యమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వద్దకు వచ్చినప్పుడు కేటీఆర్, కౌశిక్ రెడ్డి లేచి నిలబడకపోవడంపై ప్రస్తావిస్తూ, ఆ విషయం వారి ఇష్టానికే వదిలేయాలని రావు అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ- కాంగ్రెస్ కార్యకర్త మృతి
కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణతో గురువారం రాత్రి బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలో జరిగింది. ఇందులో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. వివరాల్లోకి వెళితే.. వాల్మీకి విగ్రహావిష్కరణకు జరుగుతున్న ఏర్పాట్ల సమయంలో ఈ గొడవ ప్రారంభమైంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడ పక్కన ఒక బ్యానర్‌ను కట్టినప్పుడు వాగ్వాదం చెలరేగింది.
Businessman: చిట్ ఫండ్ బకాయి చెల్లింపులో ఘర్షణ.. 53 ఏళ్ల వ్యాపారవేత్త దారుణ హత్య
జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణంలో రూ. 12,000 చిట్ ఫండ్ బకాయి చెల్లింపు విషయంలో జరిగిన ఘర్షణలో 53 ఏళ్ల వ్యాపారవేత్త దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల ప్రకారం, బాధితుడైన కొలగాని అంజయ్యపై తండ్రీకొడుకులు దాడి చేయగా, అతను తీవ్ర గాయాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఈ ఘటన పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడి కుటుంబ సభ్యులు, స్థానిక నివాసితులు నిరసనలు తెలుపుతూ, రోడ్లను దిగ్బంధించి, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మూసీకి, మీర్ ఆలంకు సంబంధం ఏమిటి?: మూసీ ప్రాజెక్టుపై అక్భరుద్ధీన్ ప్రశ్న
రాష్ట్రంలో యూరియా కొరత ఉందనే ఆరోపణలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిరసనల మధ్య తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. యూరియా సరఫరా సరిపోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, ఈ విషయంపై చర్చకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిరసనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రతిపక్షం ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి ఏవైనా డిమాండ్లు ఉంటే, వాటిని పాయింట్ ఆఫ్ ఆర్డర్‌తో సహా, సభా నియమ నిబంధనలకు అనుగుణంగానే లేవనెత్తాలని ఆయన పేర్కొన్నారు.
Manja Leaves: చైనీస్ మాంజా.. ఒక కానిస్టేబుల్, ఒక విద్యార్థితో నలుగురి మెడకు తీవ్ర గాయాలు
నిషేధిత సింథటిక్ చైనీస్ మాంజా గత ఏడు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఒక కానిస్టేబుల్, ఒక విద్యార్థితో సహా నలుగురు మోటార్ సైకిల్ నడుపుతున్న వారికి మెడకు తీవ్ర గాయాలు చేసింది. డిసెంబర్ 30న వెలుగుచూసిన తాజా ఘటనలో, 29 ఏళ్ల టి. అశోక్ సైదాబాద్‌లోని ఒక థియేటర్ పక్కగా వెళ్తున్నప్పుడు గాజు పూత పూసిన నైలాన్ దారం వల్ల గాయపడ్డాడు. అతను రోడ్డుపై తీవ్రంగా రక్తస్రావంతో పడి ఉండగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎం. క్రాంతి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు అమ్ముతుంటారు. ఈ కొబ్బరి పువ్వులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము. పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం
మానవ ఆరోగ్యానికి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్రమాదాన్ని కలిగిస్తున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది. 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్ ఔషధం అయిన నిమెసులైడ్ కలిగిన ఔషధ తయారీ, అమ్మకం, పంపిణీని కేంద్రం నిషేధించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సిఫార్సు, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు(DTAB)తో సంప్రదించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిషేధం విధించబడింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది.
అధిక బరువు వదిలించుకునేందుకు 2 వెల్లుల్లి రెబ్బల్ని తింటే?
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. సులభంగా బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది. క్యాన్సర్, అకాల వృద్ధాప్యానికి దోహదం చేసే ప్రమాదకరమైన జీవరసాయనాలను తటస్థీకరిస్తుంది.