ఆదివారం, 1 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 30 జనవరి 2019 (13:34 IST)
సంబంధిత వార్తలు
చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?
అక్కినేని అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్..!
ప్రపంచంలోనే బ్యూటీఫుల్ డాగ్‌కు ఏమైందంటే?
అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డ హీరో సందీప్ కిషన్
ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
అంజి: అదేమిటి ఫ్యాన్‌కి ఉండాల్సిన మూడు రెక్కలలో ఫ్యాన్‌కి ఒక్కటే రెక్క ఉంది..?
రామయ్య: అదా.. ఆస్తి పంపకాల్లో నా కొడుకులిద్దరు చెరో రెక్క పట్టుకుపోయారులే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ
ఓ మహిళ భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, తమ వివాహేతర సంబంధానికి ఆ వ్యక్తి భార్య అడ్డుతగులుతోంది. దీంతో ఆగ్రహించిన మహిళ... ఆ వ్యక్తి భార్య, బిడ్డపై పెట్రోల్ పోసి నిప్పంటింది. దీంతో మంటలు అంటుకుని ఆ మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె చంటిబడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. సంచలనంగా మారిన ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా కేతపల్లిలో జరిగింది.
నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రేమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటిని ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు జోగి ఇంటికి నిప్పు అంటించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మొహరించి, ఆందోళనకారులను అదుపులు చేస్తున్నారు.
వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు
కేంద్ర వార్షిక బడ్జెట్ 2026ను విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇందులో రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో బడ్జెట్‌ను కేటాయించారి. దీనికి కారణం లేకపోలేదు. భారత్ శత్రుదేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్‌లతో పోరాటం చేస్తోంది. ఈ దేశాలతో తీవ్ర విభేదాలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా, ఆపరేషన్ సిందూర్‌తో అత్యాధునిక యుద్ధతంత్రం అవసరాలను భారత్ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నింటికి కలుపుకొని.. రూ.6.81లక్షల కోట్లు కేటాయించగా.. ఈ సారి అది రూ.7.85 కోట్లకు చేరుకొంది. ఈ సారి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో తమకు 14.68శాతం లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం లోక్‌సభలో 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింభంగా అభివర్ణించారు. ఇది సంస్కరణల ప్రయాణాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు.
నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2026-27 సంవత్సర వార్షిక బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే, పన్ను మినహాయింపుల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. గత యేడాది ప్రకటించిన కొత్త ఆదాయపు పన్ను శ్లాబులనే ఈ దఫా కూడా యధాతథంగా ఉంచారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. 2025..26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన పన్ను విధానమే ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం
హైదరాబాద్: భారతదేశం అంతటా స్టెరాయిడ్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుండటం, తరచుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడుతుండటంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లాకోమా అనే ప్రమాదకరమైన కంటి సమస్యకు ప్రధాన కారణమవుతోందని, ఇది శాశ్వత అంధత్వానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అలర్జీలు, చర్మవ్యాధులు, శ్వాసకోశ సమస్యల కోసం వాడే స్టెరాయిడ్లు, ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరికే కంటి చుక్కల మందులు... దీర్ఘకాలం వాడితే కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. దీనివల్ల కంటి నాడికి దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుందని చాలామంది రోగులకు తెలియకపోవడం గమనార్హం.
winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?
శీతాకాలంలో పలు అలెర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు పట్టుకుంటాయి. ఇలాంటి సమస్యలు రాకుండా పసుపు అదుపు చేయగలదు.ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది. పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, అలెర్జీలు తదితర చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది. పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ
హైదరాబాద్: భారతదేశంలో రేడియాలజీ, డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ రంగం వృద్ధిలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ప్రజల ఆయుర్దాయం పెరగడం, ఆరోగ్య స్పృహ మెరుగుపడటం, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల విస్తరణ ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల దేశవ్యాప్తంగా సకాలంలో, కచ్చితమైన, అందరికీ అందుబాటులో ఉండే డయాగ్నోస్టిక్స్ అవసరం ఎంతగానో పెరిగింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలోనూ, ముందస్తు ఆరోగ్య పరీక్షలలోనూ స్కానింగ్ కీలకం కావడంతో... మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, చిన్న పట్టణాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలను అందించగల అధునాతన సాంకేతికత అవసరం ఏర్పడింది
హైదరాబాద్ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన
హైదరాబాద్: BPL మెడికల్ టెక్నాలజీస్ 78వ వార్షిక డయాగ్నస్టిక్స్ మరియు మహిళల ఆరోగ్య సాంకేతికతల సమావేశంలో బలమైన ప్రభావాన్ని చూపింది. ఈ సమావేశంలో, BPL నాయకత్వంతో పాటు నిపుణుల నేతృత్వంలోని ప్రయోగ సెషన్ల ద్వారా కంపెనీ తదుపరి తరం ఇమేజింగ్, డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల సూట్‌ను ఆవిష్కరించింది. ఈ లాంచ్‌లు వాస్తవ ప్రపంచ ఆరోగ్య సంరక్షణ డెలివరీకి అనుగుణంగా స్కేలబుల్, క్లినికల్‌గా అర్థవంతమైన, భారత-కేంద్రీకృత సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టిని ప్రతిబింబించాయి.
సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం
మిరియాలు వంటకాలలో తప్పనిసరిగా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని వైద్యులు చెపుతారు. అవేమిటో తెలుసుకుందాము. దగ్గు, జలుబు వంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాల పొడి, శొంఠి పొడి, తేనె కలిపిన మిశ్రమం రెండు రోజులకోసారి చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు కలిపిన మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం కనిపిస్తుంది. మిరియాల వల్ల జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. శరీరంలో అధిక కొవ్వు తగ్గించాలంటే మిరియాల రసం తాగితే ఫలితం వుంటుంది. గొంతు గరగరగా వుంటే గోరువెచ్చని పాలలో కాస్త మిరియాల పొడి, చిటికెడు పసుపు వేసి తాగితే ఉపశమనం కలుగుతుంది.