బుధవారం, 21 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
సోమవారం, 4 మార్చి 2019 (13:10 IST)
సంబంధిత వార్తలు
పరీక్ష రాస్తూ ఓ విద్యార్థి మృతి.. పరీక్షలకు భయపడి మరో విద్యార్థి?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
బీటెక్ విద్యార్థులు గంజాయిని విక్రయించడానికి పాల్పడ్డారు..
కడపలో టెన్త్ విద్యార్థినిపై రేప్... సహవిద్యార్థితో కలిసి పూర్వవిద్యార్థి ఘాతుకం
చెరువు కట్టపై బర్త్‌డే పార్టీ.. నలుగురు డిప్లొమా విద్యార్థుల మృతి.. ఎలా?
పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..!
టీచర్: వాసు.. పరీక్షల్లో నీ స్నేహితుడికి లేఖ రాయమంటే రాయలేదేం..
వాసు: రాశా కదా టీచర్...
టీచర్: మరేది కనిపించడం లేదిక్కడ..
వాసు: రాసి పోస్ట్‌బాక్స్‌లో వేశా టీచర్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్.. సజ్జనార్, అనిత కితాబు (video)
ఓ మహిళా కానిస్టేబుల్ పోలీసులకు ఆదర్శంగా నిలిచారు. ఉద్యోగం లేదా బాధ్యత రెండింటిని సక్రమంగా నిర్వర్తిస్తూ అందరి వద్ద ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రంగంపేట పోలీస్ స్టేషన్లో ఆమదాల జయశాంతి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సైతం గుంటూరు ప్రాంతంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లుగా సమాచారం.
నకిలీ మద్యం కేసు: జోగి సోదరులకు బెయిల్ మంజూరు.. కారణం?
నకిలీ మద్యం కేసులో జోగి సోదరులు జోగి రమేష్, జోగి రాముకు మంగళవారం విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భవానిపురం ఆరో ఏజేఎంఎఫ్‌సీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ బెయిల్ మంజూరైంది. భవానిపురంలో నకిలీ మద్యం తయారు చేశారనే ఆరోపణలపై జోగి రమేష్, జోగి రాము ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. ఈ కేసు రికార్డులలో జోగి రమేష్ ఏ18గా, జోగి రాము ఏ19గా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, జోగి సోదరులు జైలులోనే ఉంటారు. ములకలపూడికి సంబంధించిన మరో కేసులో జోగి రమేష్‌కు బెయిల్ మంజూరు కాకపోవడంతో, ప్రస్తుతానికి అతని విడుదల సాధ్యం కాదు.
ఈ ట్రంప్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు, కొత్త మ్యాప్ పెట్టాడు...
అమెరికా అధ్యక్షుడు 2.0 పవర్ ఏమిటో ప్రపంచానికి చూపిస్తున్నట్లున్నారు. రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి నిత్యం ఏదో ఒకదానితో వార్తల్లో వ్యక్తిగా వుంటున్నాడు. ఒకవైపు టారిఫ్ లు బాదుడు చేస్తూనే ఇంకోవైపు కొన్ని దేశాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కలిపేసుకోవాలని కలలు కంటున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో పేజీలో ఆయన పెట్టిన ఓ మ్యాప్ చూసి ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇంతకీ అందులో ఆయన ఏం చేసాడంటే... అమెరికా పతాకాన్ని కెనడా, వెనిజులా, గ్రీన్ ల్యాండ్ భూభాగాలపైన కూడా పరిచేసినట్లు పెట్టేసారు.
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
కాళేశ్వరం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకుడు హరీష్ రావుకు ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, శైలేంద్ర జోషి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు గతంలోనే వారికి రక్షణ కల్పించింది. తాజాగా, కోర్టు అదే రక్షణను పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి మధ్యంతర చర్యలు తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది.
జెడ్పీటీసీ ఎన్నికలు.. సింహం గుర్తు కోసం కసరత్తు.. 20-30 స్థానాల్లో కవిత పార్టీ పోటీ?
అధికారిక నోటిఫికేషన్లు ఇంకా విడుదల కానప్పటికీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించారు. ఆమె ముందస్తు చర్యలు క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రయత్నాలను సూచిస్తున్నాయి. కవిత సోమవారం నుండి తన నివాసంలో అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ వర్గాల ప్రకారం, నిజామాబాద్ జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు 20 నుండి 30 మంది జాగృతి నాయకులు పోటీ చేసే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆమెకు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, కవిత తన పార్టీ గుర్తుగా సింహాన్ని స్వీకరించే అవకాశం ఉంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి
కాలేయం ఆరోగ్యం ఎంతో ముఖ్యం. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మందులను వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి. కాలేయాన్ని కాపాడేందుకు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తింటే లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది, కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?
మొలకెత్తిన గింజలు. ఈ రోజుల్లో వీటిని తినేవారు క్రమంగా పెరుగుతున్నారు. కారణం వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత ఆ గింజలులో చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ప్రతిరోజూ మొలకలు తినడం వల్ల ఆరోగ్యకరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. మొలకలలో వుండే ఆల్కైజెస్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించగలవు. మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్‌ను శరీరావయవాలకు అందిస్తాయి. సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచుతాయని పరిశోధనల్లో తేలింది.
క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్
క్యాన్సర్ గురించి అవగాహన, ముందస్తుగా గుర్తించేందుకు మద్దతుగా జనవరి 18న నిర్వహిస్తున్న టాటా ముంబయి మారథాన్ 2026లో పాల్గొనేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్ ద్వారా దాదాపు 1,500 మంది ఉద్యోగులను పంపిస్తోంది. క్యాన్సర్ సంరక్షణకు అంకితమైన, భారతదేశంలోని పురాతన లాభాపేక్షలేని సంస్థ ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS)తో బ్యాంక్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ప్రాథమిక, నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, సమాజాలలో ఆరోగ్యాన్ని కోరుకునే ప్రవర్తనను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతోంది.
పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?
మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందన్నది శాస్త్రీయంగా వాస్తవమని తేలింది. దీని వెనుక కొన్ని ముఖ్యమైన శారీరక మరియు జీవసంబంధిత కారణాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. మగవారిలో మెటబాలిజం రేటు ఆడవారి కంటే సుమారు 23 శాతం ఎక్కువగా ఉంటుంది. మెటబాలిజం అనేది మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో వేడి పుడుతుంది. మగవారి మెటబాలిజం వేగంగా ఉండటం వల్ల వారి శరీరం సహజంగానే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మగవారి శరీరంలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది.