అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను
శ్రీను : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా.
ప్రసాద్ : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
రాజు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
సోము : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.