గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 జులై 2021 (16:34 IST)

Modi cabinet expansion: 43 మందితో నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ

కేంద్ర కేబినెట్ విస్తరణలో 43 మంది నాయకులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్, భూపేందర్ యాదవ్, అనుప్రియా పటేల్, శోభా కరండ్లజే, మీనాక్షి లేకి, అజయ్ భట్, అనురాగ్ ఠాకూర్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నవారి వివరాలు ఇవే...